Bharat Jagruthi Profile Banner
Bharat Jagruthi Profile
Bharat Jagruthi

@BharatJagruthi

Followers
14,014
Following
52
Media
2,329
Statuses
3,471

Bharat Jagruthi - A non-profit working for capacity building, preserving heritage, cultural renaissance & sustainable development in India.

Hyderabad, India
Joined December 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
ఈ నెల 28 నుండి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. @RaoKavitha
38
60
666
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
#TelanganaJagruthi representative from Qatar Smt Nandini Abbagouni met @RaoKavitha akka at her residence today and explained activities of Qatar team.
Tweet media one
14
26
651
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. @RaoKavitha @YadavTalasani
9
42
622
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
TS Foods చైర్మన్ గా నియమితులైన తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు శ్రీ మేడె రాజీవ్ సాగర్ గారికి హార్దిక శుభాకాంక్షలు 💐 @TelanganaCMO @KTRTRS @RaoKavitha
Tweet media one
55
60
590
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
#CandleMarch across all the Districts of Telangana State by Telangana Jagruthi Volunteers, to express their grief after #CRPF jawans were killed in #Pulwama yesterday. @RaoKavitha @crpfindia @DefenceMinIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
49
445
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
నిజామాబాద్: న్యాల్కల్ రోడ్ లో ఉండే సత్యనారాయణ (70) గారు కరొనా బారిన పడటంతో మందులు సమకూర్చుకోలేక శ్రీమతి @RaoKavitha అక్క ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా జిల్లా జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ వెంటనే కరొనాకు అవసరమైన హోమ్ ఐసోలేషన్ కిట్ ను వారి ఇంటి వద్దకు వెళ్లి అందించారు.
Tweet media one
7
33
412
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - Day 27🙏🙏🙏 #JaiHanuman @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
27
388
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలంగాణ జాగృతి స్టాల్ ను సందర్శించిన గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ గారు. వారికి తెలంగాణ యక్షగాన వాఙ్మయము, పూలసింగిడి సంకలనంలను అందించడం జరిగింది. సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఉన్నారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
35
377
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాలు 2019 పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కవిత గారు. అలాగే బతుకమ్మ పాటల ఆండ్రాయిడ్ ఆప్లికేషన్ ను కూడా ఆవిష్కరించారు. App Link: @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
31
375
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - Day 26🙏🙏🙏 @RaoKavitha #JaiHanuman
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
16
357
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - Day 18🙏🙏🙏 @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
16
356
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
తెలంగాణ ఆడబిడ్డలందరికీ మన సాంస్కృతిక సంబురం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 💐 నేటి నుండి సద్దుల బతుకమ్మ వరకు జరిగే 9రోజుల వేడుకలో ఆడబిడ్డల కోసం జాగృతి ఈ ఏడు అందిస్తున్న సంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటలు ఇవి. లింక్: #Bathukamma @RaoKavitha #MyBathukammaMyPride
Tweet media one
Tweet media two
21
44
349
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల బంధువులకు, గ్రామాలనుండి వచ్చే పేదలకు లాక్ డౌన్ సమయంలో నిత్య అన్నదానం నేబు ప్రారంభమైంది. @RaoKavitha
Tweet media one
Tweet media two
12
17
348
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
We appreciate our activist Mr Kalakanda Srinivas efforts in rescuing a stranded passenger and driver from an auto surrounded by water at Khairtabad during these heavy rains in Hyderabad. @RaoKavitha #HyderabadRains #telanganajagruthi
10
45
324
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
Telangana Jagruthi UK Bathukamma Poster released by Jagruthi Hon'ble president Smt Kalvakuntla Kavitha Garu at Hyd today. #ఏడువారాల_బతుకమ్మ @7days_7Places @RaoKavitha
Tweet media one
12
25
326
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - Day 32🙏🙏🙏 #JaiHanuman @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
14
325
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు #NewYear2022 @RaoKavitha
Tweet media one
10
31
315
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
Glimpses from Bathukamma celebrations at pheonix arena, Hi-tech City #MyBathukammaMyPride #TelanganaJagruthi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
20
316
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న ఆలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్బంగా విశేష పూజలు మరియు హనుమాన్ చాలిసా పారాయణం - Day 28🙏 #JaiHanuman #ఉగాది @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
16
317
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
ఉద్యమ భావజాలాన్ని ఆజీవనమూ ప్రచారం చేసిన కర్మయోగి, ఒడిదుడుకులలో ధైర్యం చెప్పిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిత్య తెలంగాణ స్వాప్నికుడికి వినమ్ర నివాళులు. ఆ స్ఫూర్తిప్రదాత ఆశయాలకు పునరంకితమవుదాం. @RaoKavitha #ProfJayashankarSir
Tweet media one
Tweet media two
22
30
303
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న ఆలయంలో అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - #Day24 . @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
299
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బాసటగా ఎమ్మెల్సీ #కల్వకుంట్లకవితక్క. నిన్న రాత్రి నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేసిన తెలంగాణ జాగృతి. రాత్రి నుంచి విద్యార్థులతో పాటే ఆసుపత్రి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు. @RaoKavitha
15
41
298
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
జోహార్ జయశంకర్ సార్ @RaoKavitha
Tweet media one
11
32
297
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు ఇవ్వాలటి రాత్రి భోజన ఏర్పాట్లు @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
301
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
తెలంగాణ జాగృతి ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని కౌమార బాలికలకు రక్తహీనత నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్ఘొని విద్యార్థినులతో మాట్లాడారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
22
289
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
Thank you @RaoKavitha Akka for always standing by the Gulf NRIs 💐💐🙏 Good job #TelanganaJagruthi_Qatar
5
22
289
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
#TelanganaJagruthi #BloodDonation app(Telangana Blood Donors) designed by Nitturi Raju from Godavarikhani launched by President @RaoKavitha akka
Tweet media one
Tweet media two
Tweet media three
12
30
282
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
@TJagruthi Cultural Wing has Created an Audio C.D Titled "Sammakka Saralamma Divya Charitra" on the Eve of Medaram Jathara, one of the biggest tribal Festival. @RaoKavitha Ji Launched the C.D.. She lauded the efforts of Sri Kodari Srinivas & team for bringing up a nice content.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
32
287
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
#తెలంగాణజాగృతి_మహారాష్ట్ర ఆధ్వర్యంలో ముంబయి బతుకమ్మ పండుగ లో పెద్ద ఎత్తున ఆడబిడ్డలు పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి Sri @AGSawant , మహారాష్ట్ర మంత్రి జ్యోతి ఠాక్రే, ఎమ్మెల్యే సుశీల్ షిండే తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. #MyBathukammaMyPride @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
18
281
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
Under #Sisters4change campaign started by @RaoKavitha garu #TelanganaJagruthi took out a rally in Karimnagar to spread the importance and necessity to wear Helmet while using two wheelers. #GiftAHelmet @cpkarimnagar
Tweet media one
Tweet media two
Tweet media three
13
24
276
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
#JagruthiKavithanjali State wide #KaviSamelanam Organised by @TJagruthi in NZB @RaoKavitha garu addressed Samelanam & felicitated Poets
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
46
279
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
లండన్ కు ఉన్నత చదువులకై వచ్చి ఇబ్బందుల్లో వున్న వారికి నిత్యావసర వస్తువులు, సానిటైజర్లు పంపిణీ చేసారు జాగృతి యునైటెడ్ కింగ్ డమ్ అధ్యక్షులు @suman_balmuri , కిషోర్ మునగాల గార్లు. లండన్ లోని హైదరాబాదు బావార్చి రెస్టారంట్ లో వెంకట్ బాలగోని బాదితులకు సరుకులు పంపిణి చేసారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
20
271
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నిజామాబాద్ జాగృతి యూత్ నాయకులు రెహాన్ ఆధ్వర్యంలో రేపటి నిత్యావసరాల పంపిణీ కోసం శ్రమిస్తున్న వాలంటీర్లు. @RaoKavitha #KalvakuntlaKavitha #TelanganaJagruthi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
15
273
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తంగేడు తెలుగు సాహిత్య పక్షపత్రిక - ఆగస్టు 16 సంచిక ఈమ్యాగజైన్ చదివేందుకు మరియు డౌన్ లోడ్ చేసుకునేందుకు లింక్: #Thangedu @RaoKavitha
Tweet media one
7
30
258
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
కువైట్ లో ఆమ్నెస్టీ నేపథ్యంలో ప్రవాస కార్మికులకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి కువైట్. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సూచనతో కార్మికుల ఎగ్జిట్ కు సహకారం. స్వదేశానికి వెళ్ళాలనుకునే వారు తమను సంప్రదించాలని కోరిన జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, మర్క ప్రమోద్ కుమార్. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
27
256
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
With Inspiration of @RaoKavitha garu President of @TJagruthi #TelanganaJagruthians of Jagityal Stood with Shirishas Family for her Marriage
Tweet media one
24
39
250
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నూతన నారాయణపేట్ జిల్లా జాగృతి అధ్యక్షులుగా శ్రీధర్ గారిని, ములుగు జిల్లా జాగృతి అధ్యక్షులుగా డా. రవీందర్ నాయక్ గారిని నియమించడం జరిగింది. ఇరువురికి అభినందనలు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
6
13
245
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కొండగట్టు అంజన్న అఖండ హనుమాన్ చాలిసా పారాయణం - 20వ రోజు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
11
248
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
శ్రీమతి #కల్వకుంట్లకవిత గారి సూచనతో ఖతర్ లో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కరీంనగర్ నిజామాబాదు జగిత్యాల జిల్లాల వలస కార్మికులకు నిత్యావసరాలు అందచేసిన #తెలంగాణజాగృతి_ఖతర్ భాద్యులు నందిని అబ్బగోని, హరిక, స్వప్న, శ్రీకాంత్, ఎల్లయ్య, సంజయ్ థామస్, శ్రావణి తదితరులు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
11
249
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
ప్రజాకవి కాళోజి నారాయణరావు గారి 105వ జయంతి సందర్భంగా నిన్న తెలంగాణ జాగృతి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించింది. కార్యక్రమానికి ముందుగా కవి కాళోజికి సమావేశం నివాళులు అర్పించింది. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
9
238
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
జాగృతి అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, శ్రీ అనిల్ పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐 @RaoKavitha
15
16
239
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
Prof #JayaShankar sir Birth anniversary program at Jagtial @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
233
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సౌజన్యంతో నిజామాబాద్ నగరంలోని లలితా మహల్ థియేటర్ వద్ద ఆకలితో ఉండే పేదలకు, ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం ఈ రోజు నుండి నిత్య అన్నదానం. నేడు ప్రారంభం. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
14
236
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
HOSPITALS LIST: TASLPA in association with @TJagruthi is holding a two day free hearing testing camp starting today, on the eve of World Hearing Day. Find your nearest ASLP Clinic, get yourself and your loved ones tested !
Tweet media one
11
28
233
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మాతృమూర్తి మల్లు స్వరాజ్యం గారికి అశ్రునివాళులు. వృద్ధాప్యం లోనూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసిన అంకిత భావం వారిది. వారి సమరశీల జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. జోహార్లు. @RaoKavitha #MalluSwarajyam
Tweet media one
5
19
233
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
రేపు సా. 5.30కు ప్రతిష్టాత్మక తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" విడుదల. ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. రచన మిట్టపల్లి సురేందర్, గానం ఉత్తరా ఉన్నికృష్ణన్. ఎటువంటి కాపీ రైట్ లేదు. అందరూ ఉపయోగించు కోగలరు @RaoKavitha @arrahman
Tweet media one
6
28
235
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
ఇటీవల అకాల కురిసిన వర్షాలతో నివాసం ఉంటున్న ఇంటిని, సామాగ్రిని కోల్పోయిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ కి చెందిన వహీదా బేగం గారికి జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం విజయ భాస్కర్ గారు రూ.లు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. తర్వాత కూడా వారికి అండగా ఉంటామన్నారు. @RaoKavitha
Tweet media one
5
16
225
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
Proud moment.. Telangana State Festival Bathukamma enthrals audiences at the 17th World Athletic Championships IAAF 2019.. Doha, Qatar. #TelanganaJagruthi_Qatar team rocked at the world stage with their spellbinding performance. #MyBathukammaMyPride @RaoKavitha
Tweet media one
8
13
232
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
Jagruthi Nizamabad youth leader Mr. Rehan along with amer, afroz, mohsin have distributed vegetables baban sahab pahadi, 300 quaters area daily wage workers families. @RaoKavitha
3
17
224
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
బుక్ ఫెయిర్ లో తెలంగాణ జాగృతి స్టాల్ ప్రారంభించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్. ఈ నెల 28 వరకు జరగనున్న బుక్ ఫెయిర్ లో స్టాల్ నెంబర్ 5 & 6 లో జాగృతి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. 1/2 @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
24
224
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
Story in Andhra Prabha about Kavithakka services during Covid19 LockDown. @RaoKavitha #TelanganaFightsCorona
Tweet media one
Tweet media two
6
16
222
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
అక్టోబర్ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగ: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పు: పండితులు @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
222
@BharatJagruthi
Bharat Jagruthi
7 months
భారత జాగృతి యువజన విభాగం పూర్వ అధ్యక్షులు స్వర్గీయ హైదర్ షెహెన్షా గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు 💐 @RaoKavitha
Tweet media one
10
29
225
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
@TJagruthi Youth Federation (TJYF) Nizamabad Dist Team had organized Parliamentary Constituency Level "Kabaddi League". @RaoKavitha Ji attended as Chief Guest, Viewed the game & handed over the prizes. She appreciated @TJagruthi Team for organizing a Good Tournament. #kabaddi .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
20
220
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
#నిజామాబాద్: తలసిమియా వ్యాధి ఉన్న చిన్నారులు ప్రతినెల రక్తo ఎక్కించుకోవాలి. ఈ కరోనా కాలంలో వీరు రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారు. మనసున్న వారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి 🙏 స్థలం: కేర్ డిగ్రీ కళాశాల, Nzb. 11/02/2021 - 10am Ph: 8977711111, 8688887004 @RaoKavitha
Tweet media one
3
24
214
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
@TJagruthi Cultural Wing has Released an Album Titled "Holi Patalu" on the occasion of #Holi Festival. The songs are composed by Sri Kodari Srinivas. We thank @RaoKavitha Ji for Encouragement & Support. Click on the following link to download Holi Songs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
22
217
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
వనస్థలిపురం (రంగారెడ్డి జిల్లా): జాగృతి యువత జిల్లా కన్వీనర్ బొంపల్లి సందీప్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు, వనస్థలిపురంలో సంక్రాంతి భోగి మంటలు నిర్వహించబడినది. ఎల్.బి.నగర్ నియోజకవర్గ కన్వీనర్ ఆవుల సురేందర్, ఎల్.బి.నగర్ యూత్ కన్వీనర్ అంజి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
5
216
@BharatJagruthi
Bharat Jagruthi
2 years
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వెలువడే #తంగేడు తెలుగు సాహిత్య పక్షపత్రిక - *2022 ఆగస్టు 1 సంచిక* వెలువడింది. ఈమ్యాగజైన్ చదివేందుకు మరియు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ క్రింది లింక్ ను దర్శించండి: @RaoKavitha @ThangeduTelugu
Tweet media one
6
29
212
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
ఒమన్ నుండి తీవ్ర అస్వస్థతతో నిన్న hyd చేరిన నిజామాబాద్ జిల్లా వాసి రవీందర్ ను కవితక్క సూచన మేరకు అధికారుల సహాయంతో ఎయిర్ పోర్ట్ లో పరీక్షల అనంతరం ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో మరోసారి పరిక్షలు జరపగా రాత్రి 2.00 లకు అడ్మిట్ చేయించారు జాగృతి బాద్యులు. @RaoKavitha
Tweet media one
Tweet media two
4
17
212
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
#తెలంగాణజాగృతి_ఖతర్ ప్రత్యేక చొరవతో ఇండియన్ ఎంబసి వారి ఐసీబీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ గల్ఫ్ సమితిల సహకారంతో దోహ ఖతర్ నుండి హైదరాబాద్ కు #153 మందితో బయలుదేరిన ప్రత్యేక చార్టర్డ్ విమానం. ఈ మంచి పనికి సహకరించిన @RaoKavitha అక్కకు కృతజ్ఞతలు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
16
212
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
50వ #ఒమన్ జాతీయ దినొత్సవం సందర్భంగా ఒమన్ తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఒమన్ రాయల్ హాస్పిటల్ లొ రక్తదానం. పాల్ఘొన్న 54 మంది. ఈ కార్యక్రమంలో గుండు రాజేందర్ నేత, షేక్ అహ్మద్, వినోద్ కుమార్, భాస్కర్, శంకర్, నర్సయ్య, వినయ్, తేజ తదితరులు పాల్గొన్నారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
6
210
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా @globalcompact ఆధ్వర్యంలో “డెవలపింగ్ ఉమెన్ లీడర్ షిప్ : ఎ రోడ్ మ్యాప్ టు సక్సెస్ “ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగించిన @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
13
207
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నిజామాబాదు లో వివిధ రాష్ట్రాల వలస కార్మికుల కోసం శ్రీమతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏర్పాటు చేయించిన నిత్యాన్నదాన శిబిరం నేడు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
6
212
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
This Ugadi, may your enemies become friends, the darkness of negativity fade away from your life and you discover a new person within you. Happy New Year! @TJagruthi Family wishes You & your family a Very Joyful, Happy & memorable Ugadi. #ugadi 2018 #gudipadva #
Tweet media one
10
9
206
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
#ఖమ్మం: తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన #కేసీఆర్_కప్2021 జిల్లా క్రీడల ముగింపు వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జాగృతి జిల్లా కన్వీనర్ గుంటి సుందర్ గారు అధ్యక్షత వహించారు. #KCRCUP2021 @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
6
13
206
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
భారత దేశ సాంఘీక వికాసానికి బాటలు వేసిన కృషీవలుడు, కారణజన్ముడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సంధర్భంగా వారికి జాగృతి ఘన నివాళులు 💐🙏 #DrBabasahebAmbedkar #AmbedkarJayanti @RaoKavitha
Tweet media one
11
28
208
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తంగేడు తెలుగు సాహిత్య పక్ష పత్రిక - 2021 అక్టోబర్ 1 సంచిక వెలువడింది. ఈమ్యాగజైన్ చదివేందుకు మరియు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ క్రింది లింక్ ను దర్శించండి: @RaoKavitha @ThangeduTelugu
Tweet media one
6
23
205
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
భూపాలపల్లి జిల్లా చెల్పూర్ సెంటర్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటలు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతీ గారు ముఖ్య అతిథిగా హాజరయి భోగీ మంట వెలిగించారు. జాగృతి జిల్లా కన్వీనర్ జ్యోతి, యూత్ కన్వీనర్ సూర్యదేవర కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
12
8
203
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
#ఖమ్మం తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న #కేసీఆర్_కప్2021 రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా ఖమ్మం జిల్లాలో జరిగే క్రీడలను ఈరోజు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజు గారు ప్రారంభించారు. జిల్లా కన్వీనర్ గుంటి సుందర్ తదితరులు పాల్గొన్నారు. #KCRCUP2021 @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
18
205
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తెలంగాణ జాగృతి అధ్యక్షులు, నిజామాబాద్ ఎమ్మెల్సీ, ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. @RaoKavitha #HBDKavithakka #HappyBirthdayAkka
Tweet media one
15
15
203
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
Amazing #Bathukamma Celebrations by Telangana Jagruthi,U.K in London. Fantastic response & Participation from diverse cultures. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
27
204
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
బుక్ ఫెయిర్ లో జాగృతి స్టాల్ ను సందర్శించిన నటులు తనికెళ్ల భరణి గారు, దర్శకులు శంకర్ గారు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ గారు, సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారు, ఎన్నారై టీఆర్ఎస్ యూకే వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం గారు, టీజీఓ నాయకులు కృష్ణయాదవ్ గారు తదితరులు. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
200
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
మంచిర్యాల జిల్లా లోని సింగరేణి కుటుంబ సభ్యుడు సత్యనారాయణ గారి కుమారుడు సంకీర్త్ కు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 330 ర్యాంకు వచ్చినందున జాగృతి తరఫున అభినందలు తెలియజేసారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు వెంకట్, భువనచంద్ర, నవీన్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. @RaoKavitha
Tweet media one
5
6
199
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
Freedom in the mind, Strength in the words, Pureness in our blood, Pride in our Souls, Zeal in our Hearts, Let's salute our Nation & work to uphold the true spirit of our Constitution. Wishing you all a Very Happy Republic Day. #HappyRepublicDay #IndianConstitution
Tweet media one
Tweet media two
4
12
199
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
భద్రాచలం: తెలంగాణా జాగృతి మండల మహిళా కన్వీనర్ పద్మప్రియ ఆధ్వర్యంలో లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న 175 మందికి వెజ్ బిర్యాని, బ్రెడ్ హల్వా స్వీట్ వారి కుటుంబ సభ్యులే స్వయంగా తయారు చేసి సాయిబాబా గుడి దగ్గర, కాలనీ లలో పంపిణీ చేసారు. @RaoKavitha @TelanganaCMO #TelanganaFightsCovid19
Tweet media one
Tweet media two
Tweet media three
4
11
193
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం దారమోని గణేష్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని కళ్యాణ్ నగర్, సుభాష్ నగర్, హనుమాన్ నాగర్ కాలనీలో కరోనా భారిన పడిన వారికి ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ సహకారంతో కోవిడ్-19 ఐసోలేషన్ కిట్ల పంపిణీ. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
4
14
193
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
#8thDay ఆహార పంపిణీ - మేడ్చల్ జిల్లా ఉప్పల్, సికింద్రాబాద్ లలో కూలీలకు, పేదలకు జాగృతి జిల్లా విద్యార్థి కన్వీనర్ షఫీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ జరిగింది. ఇవ్వాళ పుదీన రైస్, గుడ్డు, అరటి పండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసారు. @RaoKavitha @TelanganaCMO #TelanganaFightsCovid19
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
14
199
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
సమసమాజ రూపశిల్పి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి తెలంగాణ జాగృతి ఘన నివాళి 🙏 #MahatmaPhuleJayanti #JyotibaPhule @RaoKavitha
Tweet media one
4
7
197
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
#తంగేడు తెలుగు సాహిత్య పక్షపత్రిక - #2022 జనవరి1 సంచిక వెలువడింది. ఈమ్యాగజైన్ చదివేందుకు మరియు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ క్రింది లింక్ ను దర్శించండి: అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐 @RaoKavitha @ThangeduTelugu
Tweet media one
8
27
197
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఆధ్వర్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన "వేయి పడగలు" పై శ్రీ గండ్ర లక్ష్మణ రావు గారి ప్రసంగం. తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సూచన మేరకు జరుగుతున్న ఈ ప్రసంగ పరంపరను సాహిత్య విభాగం కన్వీనర్ డా. కాంచనపల్లి.. contd @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
19
193
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో కవి సమ్మేళనం. పాల్ఘొన్న 54 మంది ప్రముఖ కవులు. ప్రారంభించిన డా. ఎన్ గోపి గారు, తొలి కవిత చదివిన అమ్మంగి వేణుగోపాల్ గార్లు. సమన్వయం చేసిన నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కాంచనపల్లి, కోదారి శ్రీను గార్లు. @RaoKavitha #కాళోజి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
25
189
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి, కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో 8వ రోజు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
189
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
Poets from Nirmal participated in #JagruthiKavithanjali organised by @TJagruthi in presence of Hon'ble President @RaoKavitha garu in Basara
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
38
188
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
మీ సూచన మేరకు ముంబయి, అంధేరీ ఈస్ట్ లోని పెద్దపల్లి జిల్లా తెలంగాణ కార్మిక సోదరులను జాగృతి మహారాష్ట్ర అధ్యక్షులు @Shrinisulge తదితర బాధ్యులు కలిసి నిత్యావసరాలు అందించి, ధైర్యం చెప్పడం జరిగింది @RaoKavitha @DhruvaServices
Tweet media one
Tweet media two
@RaoKavitha
Kavitha Kalvakuntla
4 years
@DhruvaServices We can assist with food ..however movement is restricted until 14th.. kindly share the details of person contact so we can reach out
3
4
20
7
17
188
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
Prof #JayaShankar sir Birth anniversary program at Nizamabad @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
10
184
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
#యాదాద్రి_భువనగిరి_జిల్లా: సీయెం కేసీఆర్ గారు, జాగృతి అధ్యక్షులు కవిత గార్ల పిలుపు మేరకు పూర్వ ప్రధాని #PVNarsimhaRao గారి శతజయంత్యుత్సవాల ప్రారంభం సంధర్భంగా యాదాద్రి జిల్లా పక్షాన అధ్యక్షులు బాలప్రసాద్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. @RaoKavitha @TelanganaCMO #పీవీమనఠీవి
Tweet media one
Tweet media two
7
12
181
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
తెలంగాణ గడ్డపై సామాజిక సంస్కరణోద్యమానికి జీవం పోసిన తొలితరం వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. @RaoKavitha
Tweet media one
2
6
181
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
@TJagruthi Jubileehills Team has come to the aid of Master Tejas, a 9 Months old boy who is suffering from Blood Cancer. From the inspiration given by @RaoKavitha Ji, Our Team has provided financial Aid to Tejas. Some friends are also joining us to support Tejas. #BloodCancer
Tweet media one
Tweet media two
13
19
186
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
Today #TelanganaJagruthi_Bahrain distributed necessary groceries to 35 Telangana migrant workers working in a tourism company in Bahrain. After knowing that these workers not receiving salaries for 2 months, with in two days jagtuthi helped them with essentials. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
181
@BharatJagruthi
Bharat Jagruthi
5 years
Glimpses from Bathukamma Art Camp - 2019 held JNAFAU, Hyderabad #MyBathukammaMyPride
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
184
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నేటి నుండి నిజామాబాదు ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్లకు మధ్యాహ్న భోజన వితరణ కూడా ప్రారంభించిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఇప్పటికే కవిత గారి సహకారంతో డాక్టర్లకు రాత్రి భోజనం అందిస్తూండగా నేటి నుండి మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతూ ఉంది. @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
185
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
నిజామాబాదు లో వివిధ రాష్ట్రాల వలస కార్మికుల కోసం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏర్పాటు చేయించిన నిత్యాన్నదానం నేడు. @RaoKavitha #MigrantWorkers #TelanganaFightsCorona
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
181
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
@TJagruthi Team rushed 2 help Anjali. @RaoKavitha Ji responded immediately, donated 1 lakh to Anjali's family & promised all further support
Tweet media one
Tweet media two
Tweet media three
21
34
178
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తోబుట్టువుల మధ్య మమతల బంధాలకు వేదిక రాఖీ పండుగ. సోదరీ సోదరులు అందరికీ తెలంగాణ జాగృతి రాఖీ పండుగ శుభాకాంక్షలు. @RaoKavitha #RakshaBandhan
Tweet media one
9
12
183
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
కరీంనగర్: హెలికాప్టర్ దుర్ఘటనలో అమరులైన CDS -India బిపిన్ రావత్ దంపతులు మరియు జవాన్లకు జాగృతి యువత ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు నంది శ్రీనివాస్, ఉయ్యాల విష్ణువర్ధన్, అనువోజు రవికాంత్, సందీప్ రెడ్డి తదితరు���ు పాల్గొన్నారు. #BipinRawat @RaoKavitha
7
17
178
@BharatJagruthi
Bharat Jagruthi
7 years
@TJagruthi adopted Mahender for his entire tuition fee at IIT-Chennai. A bright student who cracked JEE, reachedout @RaoKavitha for help.1/2
Tweet media one
20
23
181
@BharatJagruthi
Bharat Jagruthi
6 years
@TJagruthi United Kingdom (TJUK) & @NHSEngland Jointly Organised Breast Cancer Awareness Program in London, U.K. Many NRI & British Women attended the Session. Prevention, Cure & Treatment of Breast Cancer were explained. Program was conducted as part of #WomensDay Celebrations
Tweet media one
Tweet media two
Tweet media three
8
18
176
@BharatJagruthi
Bharat Jagruthi
3 years
తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత !! చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. @RaoKavitha
Tweet media one
3
16
176
@BharatJagruthi
Bharat Jagruthi
4 years
కరోనాతో కొట్టుమిట్టాడుతున్న లండన్ లో తమ ఇబ్బందులను ట్విట్టర్ ద్వారా జాగృతి అధ్యక్షులు కవిత గారి దృష్టికి తెచ్చిన తెలంగ��ణ విద్యార్థులు. కవిత గారి ఆదేశాలతో మాంచెస్టర్ లోని విద్యార్థులకు నిత్యావసరాలు అందజేసి, భరోసా కల్పించిన యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి, ఇతర నాయకులు. @RaoKavitha
Tweet media one
Tweet media two
4
7
175