![BhakthiTV Profile](https://pbs.twimg.com/profile_images/1703733076847939584/JGmyPn38_x96.jpg)
BhakthiTV
@BhakthiTVorg
Followers
30K
Following
32
Statuses
68K
Bhakthi TV by Rachana Television P.Ltd. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Joined January 2016
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు.. తనిఖీ కేంద్రం వద్దే గంటకుపైగా సమయం పడుతుందని వాపోతున్న భక్తులు #BhakthiTV #TTD #Tirumala
0
0
1
సోమవారం రోజు ఈ నియమాలతో శివారాధన చేస్తూ ఈ నామస్మరణ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరును. #shubhadinam #kakunurisuryanarayanamurthy #archana #bhakthitv
0
1
2
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వేంచేసియున్న భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సంతానలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు 🕉️🙏 Sri Mavullamma Temple, Bhimavaram 10 Feb 2025 #BhakthiTv #Bhimavaram #MavullammaTemple
5
17
214
Kumbh Mela Day 29 LIVE : కుంభమేళా.. ప్రయాగ్ రాజ్ నుంచి ప్రత్యక్షప్రసారం Watch Live>>> #MahaKumbh2025 #Prayagraj #KumbhMela #BhakthiTV
0
1
1
తిరుమల: 27 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,536 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,890 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు #BhakthiTV #TTD #Tirumala
0
0
1
LIVE : సోమప్రదోష వ్రతం వేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే మనస్సు చేత, కర్మ చేత చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి Watch Live>>> #SriShivaStotraParayanam #BhakthiTVStotraParayanam #BhakthiTV
0
2
6
LIVE : శ్రీ శివ సహస్రనామ స్తోత్రం Watch Live>>> #BhakthiTVStotras #ShivaSahasranamaStotram #BhakthiTV
0
2
4
ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది 9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Pisces #BhakthiTV
0
0
3
చాలా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.. ఈ దానాలు చేయండి కోలుకుంటారు,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Aquarius #BhakthiTV
0
0
0
సమస్త శుభాలు పొందుతారు.. మీ ఆశయాలు నెరవేరుతాయి,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Capricorn #BhakthiTV
0
0
2
వ్యాపారంలో లాభాలు.. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Sagittarius #BhakthiTV
0
0
1
ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఆర్థిక లాభాలు పొందుతారు,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Scorpio #BhakthiTV
0
0
2
గ్రహ దోషం అధికంగా ఉండడం ఈ నియమాలు పాటించండి,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Libra #BhakthiTV
0
0
3
ఆశించిన ఫలితాలు వెంటనే నెరవేరుతాయి.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Virgo #BhakthiTV
0
0
0
ఇలా చేయడం వల్ల ఎక్కువగా అనర్థం జరిగే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండండి,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Leo #BhakthiTV
0
0
1
aha Kumbh 2025 Day 28 – Sacred Dips Continue in Prayagraj, UP. Watch Live: #MahaKumbh2025 #Prayagraj #KumbhMela #BhakthiTV
0
0
1
కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు.. ధనయోగం చేకూరుతుంది,9th - 15th Feb 2025 #WeeklyHoroscope #Rashiphalalu #Cancer #BhakthiTV
0
0
2