AV Jashwanthi Reddy Profile Banner
AV Jashwanthi Reddy Profile
AV Jashwanthi Reddy

@AvJashwanthi

Followers
12,739
Following
39
Media
1,286
Statuses
1,994

D/O @IamAVSubbaReddy | Entrepreneur | Politician | TDP Young Leader | #TDPTwitter

Hyderabad, India
Joined July 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
It is the beginning of everything ✨ 27-3-2022 💍 #JaThakalise
Tweet media one
Tweet media two
Tweet media three
139
209
3K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
త్వరలో జరగనున్న మా నిశ్చితార్థం మరియు పెళ్లి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు @ncbn గారిని Bonda Siddhartha, మా నాన్న @IamAVSubbaReddy గారు, మామయ్య @Bondauma_MLA గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది.
Tweet media one
Tweet media two
185
290
3K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, @naralokesh అన్నను ఈరోజు తాడేపల్లిలోని వారి నివాసంలో బోండా సిద్ధార్థతో కలిసి మే 12న జరగబోయే మా వివాహ వేడుకకు ఆహ్వానించడం జరిగింది.
Tweet media one
34
153
2K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Wishing you speedy recovery @tarak9999 Anna..Our prayers are always with you..
@tarak9999
Jr NTR
3 years
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
19K
27K
96K
10
652
2K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Happy to share the Birthday CDP of our dear leader Sri. @ncbn garu. #CBNBirthdayCDP
Tweet media one
14
243
2K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Here’s wishing the Visionary who laid foundation for development in Andhra Pradesh, Sri. @ncbn sir,a very Happy Birthday. May you have many more healthier and successful years ahead in future Sir. #HBDTeluguPrideCBN #CBN #HBDVisionaryCBN
Tweet media one
7
589
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Tweet media one
31
53
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Wishing you a very Happy Birthday @Bondauma_MLA garu. May you be blessed with good health & happiness always.
Tweet media one
13
74
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
It’s with great pleasure that we have invited Sri @KChiruTweets garu to our wedding along with Siddartha, my father @IamAVSubbaReddy garu and my maama garu Sri @Bondauma_MLA garu.
Tweet media one
Tweet media two
15
97
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగింది. @Bondauma_MLA @IamAVSubbaReddy
Tweet media one
9
57
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
జానకీరాముల దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. #SriRamaNavami #RamNavami
Tweet media one
17
73
1K
@AvJashwanthi
AV Jashwanthi Reddy
9 months
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టిడిపి పొలిట్ బ్యూరో మెంబర్ మా మామయ్య గారు @IamBondaUma గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని పదవులను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను.
Tweet media one
3
40
979
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Your actions inspire the younger generation to Dream more, Learn more & Achieve more… You Are A True LEADER @ncbn Sir. #HBDTrendSetterCBN #HappyBirthdayNCBN
Tweet media one
6
115
971
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Participating in Telugu Desam Party’s Digital Mahanadu,2021… #DigitalMahanadu2021 #Mahanadu2021
Tweet media one
Tweet media two
Tweet media three
20
89
886
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
నాన్న అడుగుజాడల్లో నడుస్తా. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తా. @IamAVSubbaReddy @JaiTDP
Tweet media one
26
75
861
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
Thank You nanna❤️
@IamAVSubbaReddy
A.V. Subba Reddy
2 years
మా ఇంటి మహాలక్ష్మి, నా ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నా కుమార్తె @AvJashwanthi కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.
Tweet media one
32
39
600
51
50
857
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Your first buddy.Your first hero.Your true inspiration.There’s so much to be shared,so much to be said about Dad! #HappyFathersDay
Tweet media one
16
39
846
@AvJashwanthi
AV Jashwanthi Reddy
1 year
దిగజారిన అఖిల ప్రియ నీకు తగిన శాస్తి జరగక తప్పదు.
Tweet media one
40
75
814
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
కష్టాల్లో నా వెన్ను తట్టి నిలుస్తూ, నా గెలుపును తన గెలుపుగా భావించే మంచి మనసున్న వ్యక్తి.. మా నాన్న, నా హీరో @IamAVSubbaReddy గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
15
41
819
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
ప్రతిపక్ష నాయకులు, పార్టీ ఆఫీస్ పై దాడులతో వైసీపీ నాయకుల అసలు రూపం బయట పడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. వైసీపీ నాయకులు చేసిన ఈ గూండాయిజాన్ని పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఖండించాలి. #DemocracyAttackedInAP #GundaRajInAP
25
178
788
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
వెండి తెరపై తిరుగులేని రారాజు, రాజకీయాలలో మరపురాని మహా నాయకుడు.. బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహోన్నత చరితుని స్మృతికి నివాళులు. #NTRJayanthi
Tweet media one
14
87
791
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Wishing @naralokesh Anna and @brahmaninara garu many joyful years of togetherness.. May you continue to be a strong support to many people with your hard work and success..Happy Wedding Anniversary💐
Tweet media one
10
53
754
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
It was a pleasure meeting Sri. @iamnagarjuna garu & inviting him to my wedding with Siddartha.
Tweet media one
Tweet media two
13
89
739
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
Leadership is the capacity to translate vision into Reality.. #ThankYouCBNForISB
Tweet media one
6
149
741
@AvJashwanthi
AV Jashwanthi Reddy
9 months
నిన్నటి రోజున బోండా సిద్దార్థతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
24
734
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Tweet media one
12
54
714
@AvJashwanthi
AV Jashwanthi Reddy
11 months
పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు "కార్తీక పౌర్ణమి" శుభాకాంక్షలు.
Tweet media one
17
29
707
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
విలువలు వ్యక్తిత్వమే తన ఆయుధాలుగా మలచి, సమకాలిన రాజకీయాల్లో విజన్ ఉన్న విజనరీ లీడర్ గా నిలిచిన శ్రీ @ncbn గారు నేటితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొదటిసారి ముఖ్యమంత్రి గా నూతన ఘన చరిత్రకు నాంది పలుకుతూ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 26 సంవత్సరాలు.(1/2)
Tweet media one
7
94
690
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
ఈ రోజు ఫార్మా రంగంలో హైదరాబాద్ ఈ స్థాయిలో దూసుకెళ్తోంది,దేశం దృష్టిని ఆకర్షిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ ను రూపొందించే స్థాయికి ఎదిగిందంటే దానికి కచ్చితంగా @ncbn గారి దూర దృష్టే కారణం. #TDP హయాంలో నిర్మించిన జీనోమ్ వ్యాలీ వల్లే ప్రస్తుతం హైదరాబాద్ ఫార్మా రంగంలో అగ్రస్థానంలో నిలిచింది.
Tweet media one
3
57
669
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Honoured to release the CDP of Sri.Nandamuri Balakrishna Garu on the occasion of his 61st birthday tomorrow. #HappyBirthdayNBK
Tweet media one
2
277
668
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
ఈరోజు మహానంది పుణ్యక్షేత్రంలో బోండా సిద్ధార్థ తో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
42
674
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
మహా పాదయాత్ర తో జనంలోకి జననేత @naralokesh అన్న. #WalkWithLokesh
Tweet media one
29
82
651
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Warm birthday greetings to an Inspirational Entrepreneur @brahmaninara garu. Wishing you a long & healthy life.
Tweet media one
4
50
641
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
భవిష్యత్ రాజకీయాల ఆశాకిరణం, కార్యకర్తలకు కొండంత ధైర్యం @naralokesh అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. #HBDNaraLokesh #NaraLokesh #HBDNaralokeshanna
Tweet media one
17
126
637
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
తెలుగుదేశం పార్టీకి నవోత్తేజం.. కార్యకర్తలకు నేనున్నాననే భరోసా మన @naralokesh అన్న. @JaiTDP
Tweet media one
3
59
605
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Taking blessings from my parents on my Birthday. I would like to take this opportunity to thank my parents for supporting me, encouraging me and inspiring me to be a better person! @IamAVSubbaReddy
Tweet media one
43
49
601
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Thanku so much Nanna ❤️
@IamAVSubbaReddy
A.V. Subba Reddy
3 years
నా కుమార్తె @AvJashwanthi కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను.
Tweet media one
12
37
385
38
30
604
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
ప్రజల కష్టాలకు చలించే మనసున్న మారాజు.. మా "చంద్రన్న". @ncbn @JaiTDP @naralokesh
Tweet media one
6
68
593
@AvJashwanthi
AV Jashwanthi Reddy
1 year
'నేను, ఏవీ సుబ్బారెడ్డి ఒకటే' అని చెప్పిన తండ్రి నాగిరెడ్డి గారి మాటకు విలువ ఇవ్వని నీచురాలు అఖిల ప్రియ..
28
82
578
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
నందమూరి, నారా కుటుంబాల వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ.. వ్యాపార రంగంలో తనదైన ముద్రతో నవతరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోన్న నారా బ్రాహ్మణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
Tweet media one
1
40
587
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
ఓటములు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడి విజయం సాధించే సత్తా చంద్రబాబు గారికే సొంత. #APNeedsCBN
Tweet media one
8
73
574
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
మహా పసుపు పండుగ.. నింపాలి నూతన ఉత్తేజం. అన్న ఎన్టీ రామరావు గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న మహానాడు-2022 వేడుక, రాబోయే ఎన్నికల్లో @JaiTDP విజయానికి నాంది కావాలి. #Mahanadu2022
Tweet media one
7
63
581
@AvJashwanthi
AV Jashwanthi Reddy
1 year
ఈరోజు బోండా సిద్ధార్థ తో కలిసి యువగళం పాదయాత్రలో ఉన్న @naralokesh అన్నను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
2
49
563
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
'మాస్క్' ధరించడం భాద్య‌త‌గా భావించండి కరోనా నుంచి మనల్ని కాపాడే 'రక్షణ కవచం' అని గుర్తుంచుకోండి..! #MaskUp #MaskUpIndia
25
69
566
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Overwhelmed by all your wishes on my birthday. Thank you one and all🙏🙏 నా పుట్టినరోజు సందర్భంగా.. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు మీ అందరి ప్రేమాభిమానాలు నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
17
56
552
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
ఈ కొత్త సంవత్సరంలో భగవంతుడి ఆశీస్సులు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. #happynewyear
7
39
552
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
నా జన్మదినం సందర్భంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులకు, సన్నిహితులకు మరియు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు.
Tweet media one
26
44
549
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
మహిళలు ఎందులోనూ తక్కువ కాదు... మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. అందుకు మనకు ఉండాల్సిందల్లా ధైర్యం, పట్టుదల, మనపై మనకు నమ్మకం.
15
99
544
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
మామయ్య @IamBondaUma గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
Tweet media one
3
33
547
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. #Ugadi2022 #happyugadi
Tweet media one
24
44
539
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
టిడిపి అధికారంలోకి వచ్చిన తొలి రోజే.. పేదల ఆకలి తీర్చిన "అన్న క్యాంటీన్" లను పున:ప్రారంభిస్తాం. @JaiTDP @ncbn @naralokesh
Tweet media one
4
44
547
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Remembering #NandamuriHarikrishna Garu on his birth anniversary.
Tweet media one
1
98
536
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
My Humble tributes to bravehearts of #IndianArmy ,who achieved Martyrdom while protecting our Nation from Chinese Army last year in #GalwanClash . #LestWeForget
Tweet media one
4
119
505
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
వైసిపి ముసుగులో @ncbn గారి జిల్లా పర్యటనను అడ్డుకోవాలని చూసిన.. కర్నూలు జిల్లాలో ఆయనకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. తమ భవితను మార్చే నాయకుడు వచ్చాడని స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఆదోని ప్రజలు. @JaiTDP #CBNInKurnool #TDPforDevelopment
8
97
522
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Rest in Peace @Maganti_Ramji Anna.. @JaiTDP has lost a bright and prominent part of the future. May the family have the strength to heal and find peace sooner. 🙏🏻
Tweet media one
11
95
508
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
"సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు" అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు. #TDPFormationDay #40YearsOfTeluguDesam
Tweet media one
6
50
517
@AvJashwanthi
AV Jashwanthi Reddy
8 months
రేపు తాడేపల్లిగూడెంలో జరగనున్న టిడిపి జనసేన ల భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివద్దం, సభను విజయవంతం చేద్దాం. #TDPJSPTogether
Tweet media one
2
23
509
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Congratulations @naralokesh Anna on being re-appointed as National general secretary of @JaiTDP . My best wishes to all the newly appointed Politburo & State Committee Members.
Tweet media one
5
50
497
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
"If the kindest souls were rewarded with the longest lives,dogs would outlive us all.” #InternationalDogDay
Tweet media one
11
27
494
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
రాష్ట్ర సమగ్ర ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన దార్శనికులు శ్రీ @ncbn గారు. @JaiTDP
Tweet media one
22
47
485
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
నిన్నటి రోజున ఎగువ దిగువ అహోబిలాలలో బోండా సిద్ధార్థతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
39
492
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. #Diwali2020 #Diwali #Diwaliwishes #HappyDiwali #Deepavali #deepavali2020
Tweet media one
23
34
464
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
జగతిని కాపాడే జనార్దనుడు, గీత ను బోధించిన గోవిందుడు, వెన్న ముద్దలు ఇంపైన చిన్ని కన్నయ్య పుట్టిన అష్టమి సందర్భంగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. @JaiTDP #KrishnaJanmashtami2020 #krishnajanmashtami #KrishnaJayanthi #lordkrishna
Tweet media one
7
42
470
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
టీడీపీ హయాంలో సంక్షేమానికి అర్థం చెబుతూ ఎన్నో అద్భుత పథకాలను తీసుకొస్తే.. వాటిని నిర్వీర్యం చేసే పనిగా @YSRCParty పాలన సాగుతోంది. రెండున్నరేళ్లలో వైసీపీ చేస్తున్న మోసాలకు నిదర్శనం ఈ లెక్కలు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
39
138
460
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
నిన్న రాత్రి అనంతపూర్ లో జరిగిన అనంతపూర్ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి గారి తమ్ముడు కుమార్తె మహిమ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుమారుడు సాకేత్ నిశితార్థం వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
5
34
474
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
నా అభిమాన నాయకులు, గొప్ప విజనరీ లీడర్ టిడిపి అధినేత శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HBDTeluguPrideCBN
Tweet media one
0
39
465
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
I have casted my Vote at Ward number-20 in Nandhyal Municipal High School along with my Father A.V. Subba Reddy garu. I have done my duty. I urge all of you to do the same! #voted #APMunicipalElections2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
45
440
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
నాన్నే ఆదర్శం.. నాన్న బాటలోనే నా పయనం!! @IamAVSubbaReddy
Tweet media one
8
40
432
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
తెలుగుదేశం పార్టీ మద్దతుతో.. పంచాయతీ ఎన్నికల బరిలో దిగి విజయబావుటా ఎగురవేసిన అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు. #APLocalBodyElections2021
Tweet media one
3
45
419
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
ప్రచారం తప్ప పనిలో శ్రద్ధ చూపని పాలనకు స్వస్తి పలుకుదాం. పట్టణాలని అభివృద్ధి పథంలో నడిపించిన @JaiTDP అభ్యర్థులనే గెలిపిద్దాం!! #Vote4TDP #Vote4Cycle #APMunicipalElections2021
5
89
420
@AvJashwanthi
AV Jashwanthi Reddy
1 year
పెద్దకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న @naralokesh అన్న యువగళం పాదయాత్రలో బోండా సిద్ధార్థ తో కలిసి ఈరోజు పాల్గొనడం జరిగింది. #YuvaGalamPadayatra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
52
428
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
“ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా.. జీవకోటి మనుగడకు మూలమైన పర్యావరణ మనుగడ రక్షణకు ముందడుగు వేద్దాం. ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్ట వేసి, కాలుష్యాన్ని పారదోలుదాం. #WorldEnvironmentDay
Tweet media one
3
28
423
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
నన్ను ముందుండి నడిపించే మార్గదర్శి,నేను ఏ పని చేసినా వెన్నంటి ఉండి ధైర్యం చెప్పే స్నేహితుడు, రాజకీయాల్లో నా గురువు,అన్నింటికీ మించి నన్ను ఎంతగానో ప్రేమించే నేను ఎంతగానో ఇష్టపడే నాన్న @IamAVSubbaReddy గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Tweet media one
13
37
407
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
తొలి గురువు నాన్న, కష్టాల్లో తోడుగా నిలిచే స్నేహితుడు నాన్న, బాధలో భరోసా నాన్న. జీవితమంత పిల్లల బాగోగుల కోసం కృషి చేస్తున్న నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. @IamAVSubbaReddy
Tweet media one
5
17
411
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Thankyou one and all for your wishes.
Tweet media one
10
36
402
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Tweet media one
6
51
400
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
ఆ ఈశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని.. అందరి జీవితాల్లో పౌర్ణమిలాంటి వెలుగులు నిండాలని కోరుకుంటూ.. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
Tweet media one
0
34
398
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
Get well soon @NTarakarathna anna..Wishing you a speedy recovery.
Tweet media one
1
27
394
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
రాష్ట్రంలో పేరుకే పరిమితమైన దిశా చట్టం విఫలమవుతున్న లా అండ్ ఆర్డర్... #APUnsafeForWomen
Tweet media one
3
43
396
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Heartiest birthday greetings to @IParitalaSriram Anna..Wishing you a long life and good health..
Tweet media one
4
44
391
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
మహా శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా.. ఈరోజు ఆళ్లగడ్డ శివాలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఆళ్లగడ్డ ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ పరమేశ్వరుడుని కోరుకున్నాను. #Mahashivratri #Shivratri #Mahashivaratri2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
42
383
@AvJashwanthi
AV Jashwanthi Reddy
1 year
మహానాడులో పెద్ద ఎత్తున పాల్గొందాం. తిరిగి టిడిపిని అధికారంలోకి తీసుకొద్దాం. @JaiTDP #Mahanadu2023
Tweet media one
5
22
388
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
ముస్లిం ప్రజలందరికీ పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. #RamzanMubarak
Tweet media one
7
32
385
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
ఈ 2022 సంవత్సరం మీ అందరి జీవితాలలో సరికొత్త కాంతులను తీసుకురావాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HAPPYNEWYEAR #HAPPYNEWYEAR2022
24
41
377
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
Congratulations to my little sister on graduating from prestigous college @OPJUniversity with a degree in Bachelors of Law ( L.L.B). I wish you good luck on your future endeavours and I hope you excel in public service
Tweet media one
16
21
382
@AvJashwanthi
AV Jashwanthi Reddy
2 years
అధికార బలాన్ని తొక్కు పెట్టిన పట్టాబద్రులు..
Tweet media one
5
23
383
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
క‌రోనా విప‌త్తులోనూ ల‌క్ష‌ల మంది విద్యార్థుల ఆరోగ్యం గురించి క‌నీస ఆలోచ‌న లేకుండా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణకు పంతం ప‌ట్టిన CM @ysjagan గారూ! మీ పిల్ల‌ల్ని ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌కు పంపిస్తారా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవడం సరైనదేనా?
7
54
371
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Your Dedication,Determination, and Vision is an Inspiration Sir. #HBDTeluguPrideCBN #CDPReleaseForCBNBday
Tweet media one
8
342
372
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
క‌రోనా బాధితులను ఆదుకోవ‌డంలో విఫ‌ల‌మైన @YSRCParty ప్ర‌భుత్వాన్ని నిల‌దీద్దాం.. @ncbn గారు త‌ల‌పెట్టిన‌ సాధ‌న దీక్షను విజ‌య‌వంతం చేద్దాం. @JaiTDP @naralokesh #SadanaDeeksha
Tweet media one
8
48
370
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
(2/2) RARS కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వామపక్ష పార్టీల న���యకులు,రైతులను కలిసి నా మద్దతును తెలియజేశాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
36
367
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Shocked beyond belief to learn about untimely demise of Minister @MekapatiGoutham garu. May his soul Rest In Peace. My Heartfelt condolences to the family.
Tweet media one
2
24
365
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ, వారి బాగోగుల కోసం @ncbn గారు ఒక అడుగు ముందుకేస్తే.. @naralokesh అన్న 100 అడుగులు ముందుకేస్తారనడానికి ఇదే నిదర్శనం. కార్యకర్త కుమారుడిపై లోకేశ్ అన్న చూపించిన ప్రేమ వెలకట్ట లేనిది.
Tweet media one
5
52
363
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
కర్నూల్లో విమానాశ్రయం నిర్మించి.. కర్నూలు జిల్లా ప్రజల కలను నిజం చేసిన @ncbn గారికి ధన్యవాదాలు. @naralokesh @JaiTDP #ThankYouCBNSir #KurnoolAirport
Tweet media one
1
68
352
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
Attended the marriage of my friends Kiran and Keerthi,Grand daughter of Ex.MLA Sugunamma garu in Goa today.
Tweet media one
5
26
355
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Tweet media one
9
33
350
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
Paid Floral Tribute along with my father @IamAVSubbaReddy garu to Our Legend #NTR Garu on his 25th Death Anniversary. #JoharNTR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
37
350
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
ఓడిపోయాం.. అంటే ఆగిపోయామని కాదు. @JaiTDP
6
71
346
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
సినిమాల్లో రాయలసీమ అంటే.. ఎండిన ప్రాంతాలు, బాంబుల దాడులు, కక్ష్యలు, ఒకరినొకరు చంపుకోవడం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు .కానీ సీమ నేలపై కూడా ఇలాంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. "ఈ ఫొటోలో కనిపిస్తోన్న పచ్చని పొలాలలాగే ఇక్కడి మనుషుల మనసులు కూడా ఎంతో అందమైనవి"
Tweet media one
11
65
351
@AvJashwanthi
AV Jashwanthi Reddy
3 years
కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాలని భగవంతున్ని కోరుకుంటూ.. ప్రజలందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు.
Tweet media one
6
30
347
@AvJashwanthi
AV Jashwanthi Reddy
4 years
మీకు, మీ కుటుంబసభ్యుల కు భోగి పండుగ శుభాకాంక్షలు. #Bhogi #Sankranthi #Sankranti2021
Tweet media one
12
29
333