Ashok Gajapathi Raju Profile Banner
Ashok Gajapathi Raju Profile
Ashok Gajapathi Raju

@Ashok_Gajapathi

Followers
66,256
Following
98
Media
518
Statuses
1,128

Hereditary Trustee Vizianagaram Samasthanam Temples. Chairman MANSAS. TDP Politburo Member.

Vizianagaram, India
Joined May 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
The order removing me as the Hereditary Trustee/Chairman of Ramatheerdhalu has been set aside by the Honorable High Court today. I saw in news that it is the Prathista at Ramatheerdhalu today. Lord Rama blessed me on this auspicious day to continue in his service.
Tweet media one
116
755
4K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Worrying Situation in Andhra...(1/6).
84
1K
4K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
For the 40 plus years that I have known @ncbn Garu - he has worked hard and with with great dedication and vision every single day. May God bless you Sir with a long life and good health to continue to serve people. #HBDPeoplesLeaderCBN
85
1K
4K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
10 months
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి కలగాలని కోరుకుంటున్నాను.
11
459
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Now that I have been denied my right as a bhakta and a member of founder family to offer my donation to Lord Rama in Ramatheerthalu, I have passed on the donation which to my mind now belongs to Lord Rama to the Bhavya Ram Mandhir in Ayodhya. I am at peace now.
Tweet media one
27
449
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
Happy Birthday @ncbn garu. May God continue to give you the energy and vision to strive for people's welfare. #HBDTeluguPrideCBN
Tweet media one
32
1K
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను.
Tweet media one
33
670
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
1 year
సెల్ఫీ చాలెంజ్: గత @JaiTDP హాయాంలో రూ. 460 కోట్లతో చెలవూరు నుండి గొట్లాం వరకు 17కి.మీ. (మధ్యలో రైల్వే బ్రిడ్జి కలిపి)బైపాస్ రోడ్డు పనులను ప్రతిపాదించి, పనులు జరిపించడం జరిగినది. ఇప్పటి (వైసిపి) ప్రభుత్వం ఏదైనా చేసిందా.
Tweet media one
62
523
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
విద్య యొక్క ప్రమాణాలను మరింత పెంచడానికి మా నాన్న గారు డాక్టర్ పివిజి రాజు గారు తన తండ్రి మహారాజా అలక్ నారాయణ్ గారి జ్ఞాపకార్ధం మాన్సాస్ సంస్థను ఏర్పాటు చేసారు. విద్య అనేది ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విద్య భావితరాలకు మెరుగైన దేశాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది.
Tweet media one
45
431
3K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,హిందూపూర్ ఎమ్మెల్యే మరియు వెండితెర కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి (61వ) జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
Tweet media one
17
452
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
హిందూ ధర్మం ప్రకారం గోవులను సంరక్షించడం పవిత్రమైన బాధ్యత. ఈ బాధ్యతని సింహాచలం దేవస్థానం నిర్వహించాలి. #simhachalam #AndhraPradesh
Tweet media one
23
399
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
శ్రీ విజయసాయిరెడ్డిగారు మీరు ఒక రాజ్యసభసభ్యునిగా మరియు ప్రభుత్వంలో నెం.2 స్థానంలోఉన్న మీరు ఈవిషయమై స్పందించడం చాలా సంతోషదాయకం. మీరు మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన స్కాలర్షిప్లు మరియు ఫీజురీయింబర్స్మెంట్స్ త్వరితగతిన ఇప్పించి మీఅధికారాన్ని సద్వినియోగం చేస్తారని?
45
433
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో తనదైన స్థానాన్ని కలిగిన శ్రీ చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. @ncbn
Tweet media one
11
313
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
MANSAS was set up by my father Dr PVG Raju in memory of his father Maharaja Alak Narayan to further the cause of education. This will always be the guiding aim of the trust. Education to help future generations build a better country.
Tweet media one
25
320
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
In service of Lord Shri Ramachandra🙏🙏🙏
Tweet media one
41
310
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
1 year
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాగే మరెంతో కాలం ప్రజాసేవలో ఉంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
8
291
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Thank you for your support and concern @ncbn Garu. This is an effort to wipe out the history of the town and we must all stand together to oppose this. It is our duty to cherish and pass on our heritage and culture to the future generations.
59
642
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు అందరూ సురక్షితంగా మరియు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.
Tweet media one
73
153
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Anybody who does not fall in line with the thinking and actions of a CM is arrested, harrassed and reputations are tarnished. The CM's chair comes with responsibility and factionist behaviour needs to be set aside for the constituion to be followed. #WeStandWithAtchannaidu
31
742
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
For the first time @jaitdp initiated a land pooling exercise to build a state of the art capital for AP. Today, the people who sacrificed their land have been left high and dry by a whimsical government who are peddling fake hopes and dreams. #200DaysOfAmaravatiProtests
Tweet media one
32
672
2K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 years
#UDAN network will cover the whole country, giving a major economic boost to hinterland areas. New routes announced today #TransformingIndia
Tweet media one
207
805
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
10 months
ఈ దీపావళి రోజున మన ప్రపంచంలోని చీకటిని తుడిచి పెట్టి, సుఖ, సంతోషాల వెలుగులను నింపాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 🙏
Tweet media one
22
116
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా కోట జంక్షన్ వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
10
182
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ప్రముఖ సీనియర్ నటులు, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మరణం చాలా బాధాకరం. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి🙏
Tweet media one
10
349
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
ఏది వాస్తవం? ఏది అవాస్తవం? జీవో వాస్తవమా? మంత్రి గారి మాటలు అవాస్తవమా?
Tweet media one
32
439
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
May God bless us all and give us strength to fight the pandemic. Love and hope in every home to overcome the terrible loss to humanity across the globe.
31
239
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
1 year
My father, Dr PVG Raju's 100th birth anniversary. We remember his passion for human development, especially in the field of education and his vision for building a better society in post independent India.
Tweet media one
28
147
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
First, they unilaterally dismiss me as hereditary trustee / Chairman without as much as a notice in complete contravention of section 28. Now, they reject my offerings to the Lord as a representative of the founder family for the vigrahas.
Tweet media one
60
475
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
శ్రీ కోడెల శివప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సంతాపం. చాలా సంవత్సరాలుగా నా సహఉద్యోగి మరియు స్నేహితుడు. అతని ఆత్మకు శాంతి కలుగుగాలని కోరుకుంటున్నాను.
Tweet media one
15
180
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Having known your late father, I'm sure it would give him great happiness to see you grow into a fine young man. It was a pleasure to read this and we are all looking forward to this special phase in your life. God bless. @RamMNK
12
136
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
For the first time the @JaiTDP will have a virtual #Mahanadu Thousands of karyakartas will take part in it. Respecting social distancing and staying safe is important, yet we must raise issues that concern millions of people in our state and country.
Tweet media one
13
364
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
ఈ భోగి మరియు సంక్రాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
Tweet media one
27
126
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
My brother Late Shri Anand Gajapathi Raju had automatically assumed charge on 15/11/1995 and rightly so as President of MANSAS immediately after the sad demise of my late father as per definition of succession laid down in Rule IV (ii) (a) of the rules of society. (1/3)
Tweet media one
23
317
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
11 months
శ్రీ @ncbn గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా.. “మోత మోగిద్దాం!!” కార్యక్రమంలో భాగంగా టిడిపి మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమం చేయడం జరిగినది. #ChaloMothaMogiddham #IAmWithBabu #PeopleWithNaidu
21
348
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
మిజోరాం గవర్నర్‌గా నియమితులైన శ్రీ కె.హరిబాబు గారికి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీరు ఈ కొత్త పాత్రలో రాష్ట్రానికి మరియు దేశానికి ప్రత్యేకతతో కూడిన సేవ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
Tweet media one
27
120
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
10 months
పూసపాటి వంశీయుల ఆడపడుచు, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల కొంగు బంగారం అయిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగినది. ఈ పైడితల్లి అమ్మవారి పండుగ రోజున విజయనగరం పట్టణ ప్రజలు అందరూ బాగుండాలని, వారికి మంచి జరగాలని కోరుకోవడం జరిగినది.
3
177
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
11 months
“బాబుతో నేను” ఈరోజు ఉదయం భీమిలి సముద్రతీరం నందు ఇసుకతో వేసిన అక్షరాలు “I AM WITH CBN” పేరు దగ్గర శ్రీ @ncbn గారి అక్రమ అరెస్ట్ కు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.
11
309
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
The 38th Foundation Day of @JaiTDP . A small ceremony at our home cum party office as we are in lockdown. I urge people to continue to fight against the virus by staying at home and pray that God gives us strength and courage to fight this out. #TDPFormationDay
Tweet media one
17
158
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
భగవంతుడు మనందరినీ ఆశీర్వదించి, కరోనా మహమ్మారిపై పోరాడి గెలిచే మనోదైర్యాన్ని మనకు ఇస్తాడు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి జరిగిన ఘోరమైన నష్టాన్ని అధిగమించడానికి ప్రతి ఇంటిలో ప్రేమ మరియు ఆశను ఆ భగవంతుడు కలుగజేస్తాడు 🙏
22
218
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
Pained to hear about the demise of Maganti Ramji, the son of a dear friend, Maganti Babu Garu. May his soul rest in peace and God give his family the strength to bear this loss.
Tweet media one
17
180
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
Nostalgia. My first election as a Telugu Desam Party (TDP) candidate in 1983 when the party was formed. A dedicated karyakarta showed it to me. Wonderful memories!
Tweet media one
29
247
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేలుపు అయిన శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్సవం రోజున కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
Tweet media one
9
132
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
🙏
69
207
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, పూసపాటి రాజుల ఆడపడచు, ఇలవేల్పయిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సంను విజయనగరం ప్రజలు అందరూ వీక్షించారని ఆశిస్తూ, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
9
142
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
I would like to thank all of you for the birthday wishes yesterday. In these challenging times it made my day special. Stay healthy and strong and things will get better in the coming days.
Tweet media one
16
100
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
మా తండ్రిగారు అయిన డాక్టర్. పి.వి.జి. రాజు గారి 96వ జయంతి సందర్భంగా నా ప్రతి మాట, చేత మరియు నడవడిక అయన ఉన్నత ఆదర్శాలకు మరియు విలువలకు అనుగుణంగా ఉండాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
Tweet media one
Tweet media two
31
146
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
11 months
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి మద్దతు తెలిపేందుకు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు త్వరగా ప్రజల మధ్యకు వస్తారని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. #IAmWithBabu #PeopleWithNaidu
Tweet media one
9
161
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
కృష్ణం వందే జగద్గురుం.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Tweet media one
8
49
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Thank you for your kind words Sir 🙏
@ncbn
N Chandrababu Naidu
4 years
Heartfelt Birthday Wishes to Sri @Ashok_Gajapathi Garu. He is a leader without a blemish, a leader who treats people with compassion and warm-heartedness. Wishing him good health and many more decades in public service.
Tweet media one
42
525
3K
16
128
991
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే బాదుడే-బాదుడు కార్యక్రమంలో భాగంగా విజయ���గరం రోడ్‌షోలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే టిడిపికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అనిపిస్తుంది.
Tweet media one
Tweet media two
16
135
1K
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
మునుపటి ఒప్పందంప్రకారం, శిక్షణ,మరమ్మతులనిర్వహణ,సరుకు రవాణాసదుపాయాలు ఉన్న ఎయిర్ పోర్ట్ భోగాపురంలో రావడంవలన మనప్రాంతానికి మెరుగైన ఉద్యోగావకాశాలు వస్తాయి.ఇది మనప్రాంతమౌళికఅభివృద్ధికి దోహదంచేస్తుంది.ఈప్రభుత్వం మునుపటి ఒప్పందానికి,ఇప్పటి ఒప్పందానికి మధ్య ఉన్న భేదాలను ప్రజలకు చెప్పాలి.
9
258
976
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
ఈరోజు మహారాజా అలక్ నారాయణ్ జయంతి, ఆయన జ్ఞాపకార్థం నా తండ్రి మాన్సాస్ సంస్థను స్థాపించారు. అతని దయ మరియు ధైర్యానికి పేరుగాంచిన నేను వ్యక్తిగతంగా నా తాత నుండి చాలా ప్రేరణ పొందాను. తన జీవితం ద్వారా అతను సమాజానికి మరియు మానవత్వానికి సంబంధించిన విలువలను మరియు విధులను నిలబెట్టారు.
Tweet media one
12
148
991
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 years
In 70 years of independence, we had 70 active airports. With UDAN, we will make 80 more airports active within one year. That’s the power of an idea.
63
456
925
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
మా అన్నగారు స్వర్గీయ ఆనందగజపతి రాజు గారి జయంతి సందర్భంగా వారి స్మృతులను స్మరించుకుంటూ వారి సమాధి వద్ద కుటుంబసమేతంగా నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
18
96
964
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
On the birth anniversary of Shri P V Narsimha Rao garu, we should recollect his contribution to nation building. The man who envisioned financial reforms and gave a new direction to the country. Silently and steadily he steered this country like a true karma yogi.
Tweet media one
15
147
943
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
On my brother, Anand Gajapathi Raju's 70th birth anniversary, my family and I pay tributes to him at his Samadhi. He will always be remembered by us for his gentle manners, kind disposition and unwavering sense of duty.
Tweet media one
7
152
951
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్సు నందు @JaiTDP ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
14
164
911
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ఉత్తరాంధ్ర ప్రజలదైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా ‘తోలేళ్ళు’ రోజున గజపతుల ఆనవాయితీ ప్రకారం కోట నుండి పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు పట్టువస్త్రాలు మరియు పసుపు కుంకుమలు తీసుకువెళ్లీ, దర్శనం చేసుకోవడం జరిగినది.
Tweet media one
Tweet media two
13
103
901
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
8 years
Leh Airport - New terminal to be constructed @ Rs 200 cr to increase peak hour passenger capacity from 250 to 800
Tweet media one
Tweet media two
37
408
870
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
With God's blessings and the love of well wishers I'm happy to be back home in Vizianagaram after my surgery. A big thank you to all the doctors and care givers who looked after me so well over the last few months.
Tweet media one
Tweet media two
54
114
877
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 months
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు గారి తల్లి కళావతమ్మ మృతి చాలా బాధాకరం. ఆమె మరణం కుటుంబానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి. 🙏
Tweet media one
61
57
899
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
10 months
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం “బాబుతో నేను” కార్యక్రమంలో భాగంగా పి.డబ్ల్యూ. మార్కెట్ లో “బాబుతో నేను” కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #IAmWithBabu #PeopleWithNaidu
Tweet media one
8
153
883
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
The Hon'ble Minister Sri Botsa Satyanarayana asked for a report on MANSAS from the Vizianagaram Collector on 29.06.2019. Report on what? (1/7)
Tweet media one
12
236
864
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
On the occasion of #Mahanadu2020 I spoke about #NTR and the role he played in changing the discourse of federal politics, the idea of a welfare state and giving a meaning and direction to Telugu pride. Through the years, it has been an honour to work for the party and people.
12
217
846
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
The Simhachalam Devasthanam applied for the PRASAD Scheme of the Union Government in 2017. We are happy that the application of 13-11-2017 has come through
Tweet media one
29
281
848
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Early this week there was a press conference on Maharaja Alak Narayan Society for Arts and Sciences - MANSAS. I will not give up my responsibilities because of pressure from the government. I will fight for what are the aims and wishes of the founder of the trust.
27
313
843
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు.
Tweet media one
9
68
844
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 years
Shirdi airport gets its second flight - Hyderabad-Shirdi on the first day of its inauguration. Alliance Air's tribute to the temple town.
Tweet media one
Tweet media two
58
170
806
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
6 years
I am proud of my team in the Civil Aviation ministry which worked to make us the fastest growing aviation market for almost three straight years. We also became the third largest domestic market, from our ninth position in 2014. Absolute gems, all of them.
Tweet media one
48
223
801
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
8 years
Indian aviation continues to soar. July passenger growth reaches a record breaking 25% #TransformingIndia
Tweet media one
58
290
785
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 months
మన రాష్ట్ర అభివృద్ది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీకి నా వంతుగా విరాళం అందజేయడం జరిగింది.
Tweet media one
10
116
824
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
మాన్సాస్ భూములలో అక్రమంగా జరుగుతున్నట్లు చెప్పబడుతున్న ఇసుక తవ్వకాలు ఎవరి ప్రోద్భలంతో మొదలైనట్టు? గవర్నమెంట్ పెద్దల ఆశీస్సులు లేకుండా ఇంత ఆగమేగాల మీద అనుమతులు సాద్యమా?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
244
790
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
20 .3.2019 తేదీన నేను విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా, నా కుమార్తె అదితి గజపతి రాజు విజయనగరం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా విచ్చేసి ఆశ్వీరదించిన యావన్మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #TDPMission150 #VoteForCycle
12
200
761
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 years
Connecting the unconnected. Serving the unserved. #UDAN routes award today, realizing @narendramodi ji's vision of regional connectivity
38
203
748
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
16
52
757
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
శ్రీ NTR తెలుగు ప్రజలందరి ఆత్మ గౌరవం కాపాడాలనే ఉద్దేశ్యంతో "తెలుగుదేశం" పార్టీ స్థాపించారు. శ్రీ @ncbn అదే ఆత్మ గౌరవం తో, ఆత్మస్థైర్యం తో రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ప్రపంచ పటంలో స్థానం సంపాదించటం కొరకు మనమందరం ఆయనకు సహకరిద్దాం. #TDPMission150 #VoteForCycle #APRisesWithCBN
22
219
750
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
క్రిస్మస్ శుభాకాంక్షలు! @JaiTDP మరియు @ncbn కార్యక్రమాన్ని విజయనగరం అంతటా గొప్పగా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అత్యంత అవినీతి మరియు అసమర్థమైన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మేము విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి అభివృద్ధిని మరియు కీర్తిని తీసుకువస్తాము
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
103
779
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
కాపాడుదాం..కాపాడుదాం..మన మతాన్ని కాపాడుదాం. (1/6).
7
241
756
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ఏకదంతం మహాకాయం, తప్తకాంచనసన్నిభం.. లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
Tweet media one
10
43
773
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయులైన @ncbn గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
@ncbn
N Chandrababu Naidu
2 years
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, సింహాచల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ @Ashok_Gajapathi గారికి జన్మదిన శుభాకాంక్షలు.(1/2)
Tweet media one
66
288
2K
12
82
768
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
Reading this article has given me so much happiness and personal satisfaction. It's also a special day being #Rakhi #HappyRakshaBandhan
Tweet media one
14
159
765
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
విజయనగరంలో రాజకీయ భౌతిక హింసలో ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి బి.జె.పి. నాయకులు మరియు కార్యకర్తలపై ఇంటికీ వెళ్ళి దాడి చేయడం అదికూడా పారిశుధ్యము విషయమై ప్రభుత్వ అధికారికి సిఫారుసు చేశారనే నెపంతో దాడి చేయడం మన విజయనగరం ప్రాంతంలో మొదటిసారి. 1/3
7
190
745
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
6 years
I will always cherish my stint in the aviation sector. May India continue to fly high!
51
159
708
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Paying tribute to my grandfather Maharaja Alak Narayan Gajapathi Raju at his samadhi on his birth anniversary. A dynamic and multifaceted personality, he is most remembered for his kind heart and generosity. My father set up MANSAS in his memory.
Tweet media one
14
109
736
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
శ్రీ వరహలక్ష్మి నరసింహాస్వామి వారి "చందనోత్సవం" సందర్భంగా భక్తులందికీ ఈ కరోనా ఉపద్రవం నుంచి బయటపడి, ఆరోగ్యకరమైన మరియు సుభిక్షమైన సమాజాన్ని నిర్మించుకొనుటకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని స్వామివారిని మనఃస్ఫూర్తిగా వేడుకొంటున్నాను. #ChandanYatra #AkshayaTritiya
15
161
731
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
దయచేసి మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మాకు ఇవ్వండి🙏🙏🙏 #TDPMission150 #VoteForCycle #MeeBhavishyattuNaaBadhyata #BabuThoneBharosa #BabuAnteneNammakam
Tweet media one
32
165
707
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Deepavali Greetings. May we have victory of light over darkness, good over evil, knowledge over ignorance, and hope over despair.
Tweet media one
Tweet media two
16
46
714
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
And now for the congratulations to your wife and family... May your daughter give you all the happiness in the world!
@RamMNK
Ram Mohan Naidu Kinjarapu
4 years
@Ashok_Gajapathi Thank very much for the wishes @Ashok_Gajapathi garu, It coming from you means alot to me.
5
42
463
4
71
716
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 years
Alliance Air UDAN flight to Bikaner takes wings today. With our youngest passenger, 27 days old who goes to Bikaner for his naming ceremony
Tweet media one
Tweet media two
34
138
692
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
5 years
Today is a special day for the entire @JaiTDP family. It is our formation day. The ad below is from 1982 when Anna Garu - NTR and his followers, changed the course of Telugu politics and later played a key national role
Tweet media one
11
171
681
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మరణం చాలా బాధాకరమైన విషయం. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 🙏
Tweet media one
7
63
693
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
రాజకీయ విశ్లేషకుడిగా, రాజకీయవేత్తగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సబ్బం హరి గారి మరణం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
6
85
691
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
Raksha Bandhan greetings. A day which celebrates the bond between sisters and brothers. My sister and I always look forward to this day and my best wishes to everyone on this auspicious occasion. #Rakhi
Tweet media one
Tweet media two
13
96
684
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
3 years
Deepavali Greetings!!
15
67
668
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 years
My press conference held this morning - covering the MANSAS and Simhachalam Temple controversy.
@JaiTDP
Telugu Desam Party
4 years
ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ట్రస్ట్ భూములపై కన్నేయలేదు #JaganFailedCM
16
205
694
23
221
655
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
8 years
#NCAP NDA govt clears India's first ever integrated National Civil Aviation Policy. This will be a game-changer for the sector.
76
450
631
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
4 months
ఈరోజు శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి వారి చందనయాత్ర పర్వ శుభదినాన అనువంశిక ధర్మకర్తగా కుటుంబంతో కలసి అప్పన్న స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడం జరిగినది. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగినది.
Tweet media one
9
78
672
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
2 years
ఈరోజు విశాఖపట్నం @JaiTDP కార్యాలయంలో "ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మోసపోదు - వైసిపి బారినుండి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం" అనే కార్యక్రమం మీద జరిగిన చర్చలో పాల్గొనడం జరిగింది. (1/2)
Tweet media one
13
94
648
@Ashok_Gajapathi
Ashok Gajapathi Raju
7 months
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అయోధ్యలోని బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు రామతీర్థం దేవస్థానంలో గల శ్రీ రామస్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఆ శ్రీ రాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగినది
Tweet media one
Tweet media two
2
91
654