ArunaMajji Profile Banner
Aruna Majji Profile
Aruna Majji

@ArunaMajji

Followers
22K
Following
13K
Statuses
8K

అరుణ ఇక్కడ

Gurgaon, India
Joined November 2016
Don't wanna be here? Send us removal request.
@ArunaMajji
Aruna Majji
7 years
చదవగలిగే శక్తి నీకుంటే... కనుల సాగరాన, తీరాన్ని తాకని కలల అలలు ఎన్నో, భావాలుగా నిండి ఉన్నాయి...❤❤
Tweet media one
246
146
2K
@ArunaMajji
Aruna Majji
1 day
ఓర్వలేని వారికి ఒళ్ళంతా విషమే చేతల్లో కవ్వింపు మాటల్లో మన్నింపు వాళ్ళ నైజం..
4
19
225
@ArunaMajji
Aruna Majji
2 days
ఎవరైనా లొంగారంటే కారణం ఐతే #డబ్బో లేదా #తప్పో అయ్యుండాలి..
21
23
222
@ArunaMajji
Aruna Majji
3 days
కట్టుకున్న వాడికి నువ్వు " లైఫ్ " అవుతావు కానీ... టైమ్ పాస్ చేసే వాడికి వైఫ్, నైఫ్, కైఫ్ లాంటి రైమింగ్ వర్డ్ మాత్రమే అవుతావు..
5
25
227
@ArunaMajji
Aruna Majji
3 days
ఎంత గొప్పోడు ఐనా బురదలో దిగాక బురద అంటించుకోకుండా బయట పడలేరు కదా. రాజకీయం, బురద రెండు ఒకటే..
5
21
186
@ArunaMajji
Aruna Majji
5 days
గాయం నీకైతే ఓర్చుకో నీ వారికి ఐతే బదులు తీర్చుకో!
8
33
294
@ArunaMajji
Aruna Majji
6 days
కష్టాలు ఎన్ని వచ్చినా పోరాడగలం కానీ మోసాన్ని మాత్రం అంత సులువుగా జీర్ణించుకోలేం..
12
37
276
@ArunaMajji
Aruna Majji
8 days
ఏ సిద్దాంతాలను చూసి ఒకరికి అనుచరులు అవుతారో ఆ సిద్దాంతాలు అబద్దం అని తెలిసిన నాడు అనుచరుడు కాస్త విమర్శకుడు అవుతాడు వ్యక్తిని అభిమానించే వారు తాను ఎలా వున్న, ఏం చేసినా అభిమానిస్తూనే వుంటారు..
6
20
166
@ArunaMajji
Aruna Majji
8 days
ఉపకారం గుర్తు ఉంచుకుంటే రుణపడి పోతామని కోరుండే మరచిపోతుంటారు చాలామంది..
8
16
185
@ArunaMajji
Aruna Majji
9 days
ఎంత సంపాదిస్తే దేనికి నీ ఒంటికి ఇవ్వని విశ్రాంతి నువ్వు అనుభవించని అనుభవం ముందు సంపద కూడా వృధానే కదా..
15
25
286
@ArunaMajji
Aruna Majji
10 days
మొత్తానికి నమ్మకం మీద ఎవరికి నమ్మకం లేదని అర్థం ఐపోయింది.
14
14
170
@ArunaMajji
Aruna Majji
11 days
జవాబు దొరకని ప్రశ్న 👇👇👇 ఎవరిని నమ్మాలి ?
79
17
205
@ArunaMajji
Aruna Majji
12 days
అప్పు, అరువు రెండు ఒకటే ఇచ్చిన వాడికి మనశ్శాంతి పోతుంది తీసుకున్న వారికి మతిమరుపు వచ్చేస్తుంది
4
21
193
@ArunaMajji
Aruna Majji
15 days
కనిపించే గాయాలను కనిపించని బాధని పెదవంచున దాచేసిన వారిని చూసి జాలి పడకు ఓర్చుకోవడం ఎలాగో చూసి నేర్చుకో.
5
20
209
@ArunaMajji
Aruna Majji
17 days
బలవంతుడి చేయి పట్టుకుని నడిచినంత మాత్రాన నువ్వు బలవంతుడివి కాలేవు.. ఆ చేయి వదిలేసిన రోజున నీకు నిలబడటానికి కూడా బలం చాలదు.
9
55
424
@ArunaMajji
Aruna Majji
18 days
కారణం ఏదైనా కానీ కష్టంలో నిన్ను వదిలేసిన వాడి కన్నా పగోడు మేలు..
11
37
505
@ArunaMajji
Aruna Majji
18 days
ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకదు అవకాశం ఉన్నప్పుడు ఆలోచన రాదు ఓపిక ఉన్నప్పుడు పని దొరకదు మొత్తానికి ఒకటి ఉంటే ఒకటి లేని అసంతృప్తి జీవితాలు ఎందరివో..
5
42
312
@ArunaMajji
Aruna Majji
20 days
ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడానికి నోరు వస్తుంది కానీ... అదే మంచి మాట ఆడమంటే నోట్లో పుండు పుడుతుంది కొందరికి..
2
19
147
@ArunaMajji
Aruna Majji
22 days
ఆత్మరక్షణ చేసుకోలేని వాడు గుంపును వేసుకుని తిరుగుతాడు..
6
18
170
@ArunaMajji
Aruna Majji
25 days
@chinnu231 ఆడించినోళ్ళది వ్యాపారం...ఆడినోళ్ళకి ఉండాలి బుద్ధి..
1
0
0
@ArunaMajji
Aruna Majji
25 days
@BsnPrasad12 ఐదేళ్ళ పాటు జనాలని పండుగ పేరుతో దోచుకుంటున్నారు, నాశనం చేసేస్తున్నారు...ఇదా మన సంప్రదాయం అని అరిచి గోల చేసిన వారందరికీ నోళ్ళు పడిపోయాయి కదండి...అందుకే నేను అరుస్తున్న ఇప్పుడు..
0
0
2