AndhraPradeshHM Profile Banner
HMO Andhra Pradesh Profile
HMO Andhra Pradesh

@AndhraPradeshHM

Followers
5K
Following
41
Statuses
215

Office of the Home Minister of Andhra Pradesh.

Andhra Pradesh, India
Joined May 2020
Don't wanna be here? Send us removal request.
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
1 year
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన గౌరవ హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
1
10
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
1 year
దేశంలోని అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సమావేశం రెండవ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్... పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
17
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
1 year
పరివర్తన పుస్తకాన్ని విడుదల చేస్తున్న రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర హోం శాఖా మాత్యులు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ ఐజి రవి జోసఫ్ లొక్కు, ఎపి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోం హరీష్ కుమార్ గుప్తా, ఎపి జైళ్ల ఐజి ఐ. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
0
1
6
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
1 year
జైళ్ల అధిపతులతో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత గ్రూప్ ఫొటో. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఐజిలు, డిఐజి లు, పోలీసు సూపరింటెండెంట్ లు, పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
1
1
15
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
1 year
విశాఖపట్నం రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో రెండోరోజు మంగళవారం జరిగిన జైళ్ల శాఖ 8వ జాతీయ సదస్సు ముగింపు కార్య్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌.. గవర్నర్ కి ఆత్మీయ స్వాగతం పలికిన రాష్ట్ర హోం & విపత్తుల నిర్వణ, జైళ్ల శాఖ మంత్రి తానేటి వనిత.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
25
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
•దాదాపు 3 కోట్�� 12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఇంటింటికి కులాయి, పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూన్ 26 నుండి జూలై 2 వరకూ నిర్వహిస్తున్న విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రజలు, విద్యుత్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన హోంమంత్రి గారు.
Tweet media one
Tweet media two
0
3
9
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
Birthday Special.. కొవ్వూరు, గౌరవ హోం మంత్రి తానేటి వనిత పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో తన చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడిపిన వేళ...
Tweet media one
Tweet media two
2
2
22
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
కొవ్వూరు నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించి.. ఆయా శాఖలలో తనదైన ముద్ర వేసి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ.. నియోజకవర్గ బిడ్డలకు అమ్మ ప్రేమను పంచుతున్న గౌ॥ శ్రీమతి తానేటి వనితమ్మ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరు క్యాంపు కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
23
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
Home Minister Taneti Vanitha participated in the “National Platform for Disaster Risk Reduction” meeting held in New Delhi. HM’s of various states and officials of disaster management departments are participated in this meeting, headed by Hon’ble Union HM Shri @AmitShah.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
9
59
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను హోంమంత్రి డా.తానేటి వనిత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA లు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఇతర వైస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హోంమంత్రి డా.తానేటి వనిత గారు కాసేపు కబడ్డీ ఆడి ప్రేయర్స్ ను ఉత్సాహపరిచారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
68
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
జగ్గయ్యపేట MLA సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హోంమంత్రి డా.తానేటి వనిత గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వత్సవాయి గ్రామంలో YSR విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని హోంమంత్రి వనిత ప్రారంభించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
53
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
Chief Minister Shri YS Jagan, Smt YS Bharti, other ministers, high court judges and other public representatives participated in this program. On this occasion Home minister Smt Taneti Vanita congratulated the new governor Shri. Abdul Nazir garu.
0
4
8
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి తానేటి వనిత గారు పాల్గొన్నారు. 58వ డివిజన్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, 64వ డివిజన్ లో రోడ్ పనులకు శంకుస్థాపన, 57వ డివిజన్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హోంమంత్రి వనిత గారు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
69
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి తానేటి వనిత గారు దర్శించారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వైస్సార్సీపీ నాయకులతో కలసి విఐపి బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వనిత గారు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
5
10
99
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను సీఎం జగన్ గారు ప్రారంభించారు. ఈ కియోస్క్ ల ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు అవసరమైన సమాచారం, భద్రత, భరోసా, ఇతర సేవలను అందించనున్నారు.
Tweet media one
Tweet media two
0
6
19
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాలపై సీఎం జగన్ గారు దిశానిర్ధేశం చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
12
157
@AndhraPradeshHM
HMO Andhra Pradesh
2 years
ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా, సజావుగా జరిగాయన్నారు. అభ్యర్థులు వారి ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారన్నారు. మాయమాటలు చెప్పే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. ఈవెంట్స్ లో చక్కగా రాణించి కానిస్టేబుల్ ఉద్యోగం పొందాలని అభ్యర్థులకు హోంమంత్రి తానేటి వనిత గారు సూచించారు.
Tweet media one
1
7
27