మొగల్తూరు అనే గ్రామం నుండి ఒకసాధారణ కుర్రాడు తన కల సాకారం కోసం కష్టపడిన తీరు, తాను నడిచిన దారి ఇప్పుడు ఎన్నో లక్షల మందికి ఆదర్శం స్ఫూర్తి దాయకం చిన్న పాత్రలు నుండి మొదలు అయి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమ మహారాజు అయ్యాడు అతడే మన శివ శంకర వరప్రసాద్..
#MegastarChiranjeevi