Important Tweet Please RT !!
Save a Baby Boy.. He is suffering from some kidney Problem 🙏🏻
Help Our Co fan
@ARYA__CULT
's Little Son-in-law as much as you can 🙏🏻
Phone Pay & Gpay : 9505417977
హారిక బుజ్జిలు
నీ కాలికి ఉంటే బాగుంటుంది పట్టీలు
నువ్వు రోజు బాగుండాలని కోరుకుంటావు
అందరి ప్రాణాలు...
అందుకే మీరు ప్రతి సంవత్సరం చేసుకోవాలి
BADY పార్టీ లు 😇😇😇
♥️ BIRTHDAY HAPPY TO YOU ♥️
PSPK FAN GIRL
@harika_bujji
లాయర్ లేకపోతే న్యాయం లేదు. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు. పోలీస్ లేకపోతే భద్రత లేదు. ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. ఆర్మీ లేకపోతే దేశం లేదు. రైతు లేకపోతే ఆహారం లేదు..
@yamininaidupspk
//
@mouni1275
@Harshatweetz
అలా చూపించాడు కాబట్టే...సినిమా ఎక్కడికో
వెళ్ళింది....మీలా పోస్టర్స్ మీద ఉచ్చలు వేయించుకొనే అంత స్థితికి మాత్రం రాలే..సినిమా అంటే ఎంటో కూడా
తెలియదు ఈ నా బుగడగాలకి... ట్విట్టర్ లో కూర్చొని
సొల్లు చెప్పడం కాదు. సినిమా content తెలుసుకో
#AVPL
NON BB HIT..💥💥💥
సంపాదించడం గొప్పకాదు. సంపాదించిన దానిలో
సాయం చెయ్యడం గొప్ప. అలాంటి గొప్పదనానికి
నిలువెత్తు నిదర్శనం మా
@MaSSMB9999
అన్న
HAPPY BIRTHDAY PRAVEEN ANNA
(SURYA BHAI) 💖❤️💖
ఆకలితో ఉండేవాడికి అన్నం ఉంటే బాగుంటుంది
నీరులేని చెట్టుకి నీళ్లు ఉంటే బాగుంటుంది
నాలా SINGLE ఉన్న వాడికి నువ్వు ఉంటే బాగుంటుంది......😉😉😉
@Srivalli_chukka
నేను చెడ్డ వాడిని ఐతే కాదు...
అలా అని మంచి వాడిని అంతకన్నా కాదు..
ఆకాశాన్ని చూసి నక్షత్రాలు లెక్కపెట్టడం ఎంత కష్టమో
నన్ను అర్థం చేసుకోవడం అంతే కష్టం..
అర్థం చేసుకుంటే మంచిగా కనబడతా..లేదా....😉
#Pushpa
#PushpaOnAug13