కుల గణన చేసి, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు నిజమైన అర్థం ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీగారు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టిన సందర్భంగా తెలిపారు.
#RahulGandhiVoiceOfIndia
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానిది తప్పులేదు :
@PawanKalyan
.
ఇంతకీ మీరు స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు మద్దతుగా దీక్షచేశారా లేక, బీజేపీకి మద్దతుగా జనాలని ఒప్పిస్తున్నారా?
Wishing Former President of
@INCRajasthan
, and Former Deputy CM of Rajasthan,
Shri
@SachinPilot
a very happy birthday.
We wish you the best of happiness, peace and good health.
While the Modi government sleeps when people like Nirav Modi-Mehul Choksi, Vijay Mallya, and Lalit Modi escape the country, it gets into overdrive when the target is a humble citizen, chipping away to make a living in these dystopian times.
#BharatBachao
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు ద్వేషానికి వ్యతిరేకంగా, మార్పుకోసం పోరాటం ప్రారంభమవుతుంది.
మీ మద్దతు లేకుండా ఈ పోరాటం అసంపూర్ణం.
"బెహ్తర్ భారత్ కీ బునియాద్" అనే అతిపెద్ద యువజన సమ్మేళనం ప్రారంభం కానుంది.
@IYC
బెహ్తర్ భారత్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి!
Tribute to Pulivendula Puli, Former CM
|| Shri
#YSRajasekharaReddy
gaaru.
He introduced various schemes like loan waivers, fee reimbursement, Aarogyasri, Jalayagnam, free electricity for the farmers, 108 Ambulance services in the then undivided AP.
#YSRJayanthi
#YSRForever
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులు అయిన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు నూతన కార్యవర్గ సభ్యులకు హార్దిక శుభాకాంక్షలు. మీ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పునర్వైభవం వైపు అడుగులు వేయాలని ఆశిస్తున్నాం.💐💐
@revanth_anumula
Mere water canons cant break the spirit of the
@IYC
worker. We will fight till our last breath to provide justice for our farmer brothers & sisters
IYC President Sri
@srinivasiyc
leads the fight against
#KisanVirodhiNarendraModi
Wishing Young and dynamic leader , Andhra Pradesh Chief Minister , Shri Y S Jagan Mohan Reddy , a very happy birthday.
You are an inspiration to the youth and I hope you have many more years to keep up the good work.
#HappyBirthDayCMYSJagan
కాంగ్రెస్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీగారు, శ్రీ రాహుల్ గాంధీగారిపై అక్రమంగా పెట్టిన ఈడి కేసులను నిరసిస్తూ మరియు, మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ
@AP_pyc
ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు.
@INCIndia
@IYC
@RahulGandhi
@srinivasiyc
Heartfelt condolences to the families of those who have perished in the tragic Godavari river boat accident in Andhra Pradesh. We pray for the well-being of those who are still missing.
The youth of the country is fighting for their self-respect, the government has to understand that it is these youth who form the government, they bring it down.
#AgnipathWapasLo
మోడీప్రభుత్వ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా "ప్రజాస్వామ్య రక్షణ" కోసం ఈరోజు అరకులో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ
@RaamLakkaraju
గారు, అల్లూరిజిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, రాష్ట్ర ST సెల్ ఛైర్మన్ శాంతికుమారి గారు, PCC మెంబర్ చంద్రకళగారు, కార్యకర్తలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.
Feb 14th at 3.15 PM, a terrorist kills 40 of our Jawans in Pulwama attack
Feb 14th at 5.42 PM, Arnab says "This attack we have won like crazy"
This man who is celebrating our jawans deaths is a Nationalist Icon for Bhakts?
#AntiNationalBJPArnab
@irohitr
This is how Zee News is spreading lies & hatred. Rahul Gandhi was speaking on the incident where SFI destroyed his office in wayanad & said he forgave them. He wasn't talking about the Udaipur killers. This is how a prominent Hindi news channel lied blatantly !
We won’t fear, is it crime go out in streets?? IYC President Shri
@srinivasiyc
ji is going to AICC Headquarters but police are trying to arrest !! We are not afraid to any one
#IndiaWithRahulGandhi
.
@IYC
Dr. Manmohan Singh introduced MNREGA which provided jobs to 100 millions Indians. Under his tenure, there were several vacancies for Government jobs.
PM Narendra Modi has single handedly destroyed our economy and jobs. Let's vote him out.
#PMModi_RozgarDo
ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జులు శ్రీ
@swatimalag
గారు, శ్రీ
@Lakshmikanthinc
గారు, మరియు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ
@srinivasiyc
గారు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలతో
@BJP4India
ప్రజలను దోపిడీ చేస్తుందన్నారు.
In 2014 BJP promises extension of special status to 10 years for Andhra Pradesh,but now they are not fulfilling their promise
#bharatbachao
#Andhrabachao
The
#SOSIYC
relief team led by IYC President
@srinivasiyc
ji continues to visit Assam's flood-affected areas to help those in need!
📍 Longai, Karimganj, Assam.
మీ పిరికిపందల చర్యలతో
@IYC
&
@srinivasiyc
చేస్తున్న మంచిని ఆపాలని అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది.
ఇవి మమ్మల్ని ప్రజలకు సేవ చేయకుండా ఆపలేవు.
#IStandWithIYC
Our beloved President is not doing this for political gains, he is serving the people, not the party, as the country reels under an unprecedented health crisis.
#IStandWithIYC
Disastrous Demonetization,
Poor implementation of GST,
Farmers committing suicide,
Fuel loot,
Rupee continues fall,
Corruption in
#Rafale
Failure to provide jobs
#Bharatbachao
Mr.
@narendramodi
We are from a party which fought for the freedom to our Nation, We are the Truth. Your Cruel actions can't Stop us from serve Nation.
#IStandWithSrinivas
Ji
స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంగా
@IYC
అధ్యక్షులు శ్రీ
@srinivasiyc
గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ
@Rakeshapyc
గారు & అన్ని జిల్లాల యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
#RememberingRajivGandhi
Ji
అనంతపురంలో తమ ఎయిడెడ్ కళాశాలను మూసివేయద్దు అని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఆడ పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులతో తలలు పగల కొట్టించడం ముఖ్యమంత్రి పరాకాష్టకి నిదర్శనం.
మంగళవారం విడుదల చేసిన నిరుద్యోగ సమాచారం ప్రకారం వెనుకబడి ఉన్న సూచీ మరియు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ కార్మికులు స్వదేశానికి తిరిగి రావడంతో ప్రస్తుత నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా.
#BiharBole_RozgarDo
How could issues of national security be discussed with a TV Anchor ? Will TRPs now dictate India's national security policy? Why is the BJP silent?
#AntiNationalBJPArnab
ఆంధ్రరాష్ట్ర యువజన కాంగ్రెస్,
@IYC
&
@nsui
నాయకుల ఆధ్వర్యంలో "దగా డిఎస్సీ వద్దు మెగా డిఎస్సీ కావాలి" అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత గారి ఇంటిని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారు.
This
#NyayYatra
is to preserve the Idea of India, to replenish the Future of India & for the Rights of the People!
Let’s join hands with Sri
@RahulGandhi
ji today to strengthen the hands of democracy.
Ab Hoga NYAY!
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన YSRCP ఎంపీ గోరంట్ల మాధవ్. సీఎం వైయస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేత.
NEET ignores social justice and puts rural students at a disadvantage, why is BJP government refusing to listen to students problems?
#JusticeForNEETAspirants
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డిగారి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్తున్న
@INC_Andhra
వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.
#MegaDSC_Protest
#ChaloSecretariat
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా
@IYC
అధ్యక్షులు శ్రీ
@srinivasiyc
గారు,
@AP_pyc
అధ్యక్షులు శ్రీ
@Rakeshapyc
గారి ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బివి శ్రీనివాస్ గారు సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు.
#PetrolDieselPriceHike
Mr.
@vijayanpinarayi
The whole country is asking you this question today?
When will you arrest the goons of your party who have terrorised the entire state & killed innocent
@IYCKerala
workers?
#CPMTerror
రాజధాని కోసం ఇంతమంది మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే.
వారి బాధను వినడానికి రాకుండా.
ఆ మహిళలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి, ఈడ్చిపారేసి
వారి కడుపులపై పోలీసులు కాళ్ళతో తన్నుతుంటే తమాషా చూస్తున్న
@ysjagan
గారికి మహిళల మీద గౌరవం ఎక్కడుంది? అని నిలదీస్తున్నారు ఈ మహిళ.
Youth of Andhra Pradesh are coming together to oust the Anti-People Modi Government that lied to them during Elections & failed on its promises.
#YuvaKrantiYatra
రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు.
అన్నొస్తున్నాడు అంటూ ప్రచారాలు చేశారు.
🔹అన్న వచ్చాడు పెట్టుబడులు వెళ్ళగొట్టాడు.
🔹అన్న వచ్చాడు అప్పులు పెంచాడు.
🔹అన్న వచ్చాడు రేట్లు పెంచాడు.
🔹అన్న వచ్చాడు ఇప్పుడు ఉచిత విద్యుత్ కి మంగళం పాడబోతున్నాడు.
#PetrolDieselPriceHike
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మార్చి, నియంతృత్వ పోకడలతో ప్రజలను ఆర్థికంగా నష్టపరిచి మధ్యతరగతి ప్రజలను పేదలుగా మార్చేసే విధంగా పాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైకాపా దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా
మధ్యలో ఉన్న ఏడుకొండల స్వామిని చూసి అయినా ఆంధ్రాకి ఇచ్చిన హోదా మాట గుర్తు తెచ్చుకోండి మోడీ గారు.
శాలువాలు, లడ్డులు, విగ్రహాలు మోసుకెళ్ళాడమేనా రాష్ట్రం కోసం ఏమైనా కొట్లాడి తిరిగి తెచ్చేది ఉందా జగన్ గారు ??
Crude Oil has become 46.41% cheaper when compared to the price in 2013.
Petrol & Diesel Price have gone up by 7.95% & 38.68% respectively.
PM Modi is looting common man to help his SuitBoot Friends!
Let's oppose this dictator!
Take part in
#BharatBandh
on Sep 10!
#BJPFuelLoot
బీజేపీ కి ఓటు వేస్తే..
మొదటి దశలో
▶ ఎయిర్పోర్ట్ లు, రైల్వే లైన్ అమ్మకం.
రెండో దశలో
▶ రోడ్డు లు, ప్రభుత్వ భవన సముదాయాలు అమ్మకం.
మూడో దశలో
▶ కరోనా వల్ల ఆదాయం తగ్గింది అని చెప్పి టీటీడీ అమ్మకం.
#NoVoteToBJP
#StandWithHand
"We are not against privatization but our privatization plan had a logic, we didn't privatize strategic industries & we consider Railways as strategic industry because it transports lakhs of crores of people and also employs lots of people.
Shri Rahul Gandhi
#IndiaOnSale