Telangana Police
@TelanganaCOPs
Followers
349K
Following
3K
Statuses
16K
Official ‘X’ handle of the Telangana Police. Emergency Dial 100🚨
Hyderabad, Telangana, India.
Joined December 2019
మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అందమైన అమ్మాయిల ఫ్రొఫైల్స్‌తో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండండి. మీ బలహీనతే ఆయుధంగా సాగుతున్న మోసాల బారిన పడకండి. అపరిచిత స్నేహాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత వివరాలు చెప్పేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. #TelanganaPolice #MatrimonialScams
2
13
29
బడిలో గడపాల్సిన బాల్యాన్ని పనిలో పెట్టొద్దు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం తీవ్రమైన నేరం. బాలకార్మికులు మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా 1098కు ఫిర్యాదు చేయండి. #TelanganaPolice #ChildLabour
6
32
56
కమిషన్లు, ఈజీ మనీ కోసం సైబర్ నేరాల్లో భాగస్వాములు కావొద్దు. మీ ఖాతా వివరాలను ఎవరికీ ఇవ్వొద్దు. కమిషన్ కోసం మీ అకౌంట్ నుంచి లావాదేవీలు చేస్తే...తర్వాత మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండండి. #telanganapolice #cybercrime
1
10
16
Fraudsters use fake police identities to scare and cheat people. #TelanganaPolice never threaten arrests via calls or messages. #NoToFraud #StayAlert #StopFakePoliceCalls #TGPolice
1
17
17
తొందరపడి మీరు చేసే చిన్న క్లిక్ మీ సేవింగ్స్ మొత్తాన్ని కోల్పోయేలా చేయొచ్చు. అపరిచితుల నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడే అవకాశముంది. ఆఫర్లు, గిఫ్ట్ కార్డులు అంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి. #TelanganaPolice #CyberScams
0
17
21
సోషల్ మీడియా అకౌంట్లను క్లోనింగ్ చేస్తున్న ముఠాలతో జాగ్రత్త. మీ ప్రొఫైల్‌కు లాక్ ఉపయోగించకపోతే...క్లోనింగ్ కు గురయ్యే అవకాశముంది. మీ పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మీ స్నేహితులు, బంధువులను డబ్బులు అడుగుతారు జాగ్రత్త. #TelanganaPolice #AccountCloning
1
31
47
If a scammer pressures you, saying their Aadhaar-linked bank account is under investigation, demanding a fine to avoid jail. Then be cautious that it's a scam. Always VERIFY #NoToFraud #StaySmart #VerifyFirst #TelanganaPolice
1
7
13
మొబైల్ ఫోన్‌ను ఎక్కడవాడాలో గుర్తుంచుకోండి. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ వాడకండి. రీల్స్ చూస్తూ...రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ఫీలు తీసుకుంటూ వాహనం నడపకండి. #TelanganaPolice #CellPhoneDriving #TrafficRules
6
15
29
డేటింగ్ యాప్స్‌లో జరిగే మోసాలపై జాగ్రత్తగా ఉండండి. తియ్యటి మాటలతో వేసే వలకు చిక్కకండి. తొలుత లాభాలు చూపించి...ఆ సర్వం దోచేసే కుట్ర అది. డేటింగ్ యాప్స్‌లో అపరిచితులను నమ్మే ముందు జాగ్రత్త. #TelanganaPolice #DatingApps #DatingScams
0
7
18
ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఒరిజినల్ వెబ్‌సైట్లను పోలి ఉండేలా కేవలం ఒక అక్షరం తేడాతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. షాపింగ్, ఆర్దిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. #fakewebsitescam #fakewebsites #cybercrime
1
13
13
If you get a call from someone claiming to be a police officer, saying he has a pending case and must pay immediately to avoid arrest. Don't panic about it, it could be a scam, do check with #TelanganaPolice if any such. #ReportOn1930 #StayAlert #VerifyBeforeYouPay
0
8
9
Receiving a call or email saying there’s a case against you? It could be a scam! #TelanganaPolice never issued warrants through WhatsApp or email. #ThinkBeforeYouPay #ReportScams #NoToCyberFraud #TGPoliceCares #TGPolice
1
12
20
తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. మీ అత్యాశను ఆయుధంగా చేసుకుని సాగుతున్న సైబర్ మోసాల బారిన పడకండి. ఈజీమనీ కోసం వెళ్లి మోసానికి గురికావొద్దు. #TelanganaPoilce #cybercrime
4
23
38
Speak Up, Stand Strong! Silence enables violence let’s break it. By speaking out against abuse and harassment, we can create a safer world for women. Change starts with us. #WomenSafety #TelanganaPolice
4
25
57
డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం. అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు. ఎవరైనా మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి. #TelanganaPolice #DigitalArrest
0
20
28
డ్రగ్స్ మహమ్మారిపై సమిష్టిగా పోరాడుదాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మీ సన్నిహితులు ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసగా మారితే తక్షణమే 1908కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. వారికి సాధారణ జీవితం అందించడంలో సహకరించండి. #TelanganaPolice #SayNoToDrugs #drugsfreebharat
0
11
11
సోషల్ మీడియాలో ఇన్వెస్టిమెంట్స్ టిప్స్‌ను అస్సలు నమ్మకండి. తెలియని వారు మిమ్మల్ని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ చేయిస్తే తక్షణమే ఎగ్జిట్ అవ్వండి. అపరిచితులు పంపించే లింక్స్ క్లిక్ చేయొద్దు. అత్యాశకు వెళ్లి ఉన్నది పోగొట్టుకోవద్దు. #TelanganaPolice #InvestmentsFrauds
0
16
38
A just and progressive society values women by ensuring their safety, dignity, and rights. When women feel secure at home, work, and in public, communities thrive, and nations progress. #womensafety #womenempowerment #TelanganaPolice
2
10
17
ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్ల కోసం సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. నకిలీ వెబ్‌సైట్లు, కాల్ సెంటర్లతో బురిడి కొట్టించే కేటుగాళ్లుంటారు. కస్టమర్ కేర్ ప్రతినిధులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పకండి. #TelanganaPolice #OnlineScams
1
27
25
#EmpoweringWomen starts with ensuring their safety. A secure society allows them to thrive with confidence. Let’s stand together to protect and support them. #WomenSafety #TelanganaPolice
0
9
3