Collector JS Bhupalpally Profile
Collector JS Bhupalpally

@Collector_JSK

Followers
9,866
Following
76
Media
884
Statuses
1,109
Explore trending content on Musk Viewer
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
We have accepted #GreenIndiaChallenge on the Occasion of my Birthday, I want give this challenge three more people, @ mulugucollector @hnkcollector @wglcollector . Thank you @mpsantoshtrs garu good program initiated @TelanganaCMO @MPsantoshtrs
Tweet media one
30
15
185
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
PHC Ghanpur has been NQAS certified with highest score among all centres in Telangana. The centre provides for medical care duly ensuring hygiene, greenery and sanitation. @trsharish @TelanganaCS @Gandraofficial @TelanganaHealth
Tweet media one
Tweet media two
Tweet media three
8
23
144
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
@SmitaSabharwal Good Morning Madam, I will coordinate with the concerned and will provide all possible assistance.
2
3
136
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
Honourable Health Minister Sri @trsharish Sir inaugurated 100 Bed Hospital, NRC, Palliative care center and laid foundation for District Hospital, AYUSH hospital, Diagnostic Centre. These state of the art facilities will ensure advanced medical services in the district for public
Tweet media one
Tweet media two
Tweet media three
4
13
117
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
Sri Akunuri Naresh, a resident of Jayashankar Bhupalpally, has secured All India Rank 117 in the Civil Services Examination 2021. It is a matter of great pride for the district and hope his achievements inspire many others. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
7
9
113
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
111
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
Review with private hospitals to reduce C-section deliveries District will aim to encourage govt institutional delivery & normal delivery by counselling family, creating awareness on normal delivery benefits- faster recovery, improved newborn immunity @trsharish @TelanganaHealth
Tweet media one
Tweet media two
2
8
92
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
కన్నతల్లి ఇష్టం లేకుండా అమ్మకానికి గురైన బాలున్ని తిరిగి కన్న తల్లికి అప్పగించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
Tweet media one
Tweet media two
9
9
94
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
భూపాలపల్లి జిల్లా మొరన్చపల్లి గ్రామంలో వరద నీటి ప్రవాహానికి తెగి పోయిన రోడ్డును పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేసి రాకపోకలకు ఏర్పాట్లు చేయలని అధికారులు లను ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
10
91
@Collector_JSK
Collector JS Bhupalpally
10 months
*మేడిగడ్డ లో మంత్రులకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
89
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో కిషన్ రెడ్డి పర్యటన, స్పెషల్ ఆఫీసర్ తో కలిసి కేంద్రమంత్రికి పరిస్థితిని వివరించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా.. @TelanganaCMO @TelanganaCS @pmo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
82
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
Tweet media one
10
2
74
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
జయశంకర్ భూపాలపల్లి జిల్లా 8వ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
73
@Collector_JSK
Collector JS Bhupalpally
1 month
కాటారం సబ్ కలెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన మయాంక్ సింగ్ శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను కలిసి మొక్కను అందచేశారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
4
4
70
@Collector_JSK
Collector JS Bhupalpally
11 months
వైద్య ఆరోగ్య శాఖ పని తీరు పై రివ్యూ సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
69
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
దళిత బంధు లబ్ధిదారుల అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం తర్వాత లబ్ధిదారుల తో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
62
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
లాక్ డౌన్ సమయంలో జిల్లాలోని జర్నలిస్టులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
6
59
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
10 కోట్ల రూపాయలతో జిల్లాలోని గిరి��న ప్రాంతాల్లో గల అంగన్వాడీలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
5
4
63
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
*నూతన సచివాలయ ప్రారంభోత్సవం లో భాగంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను తన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవేశ్ మిశ్రా* @TelanganaCMO @WCDTelangana
Tweet media one
Tweet media two
1
2
64
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
Accepted #Greenindiachallenge from @Collector_SRD & Planted 3 Saplings Amla, Kadamba & Maredu. Now, I invite @Collector_MBNR @GandraRamana #Cine Artist, Shivareddy garu to continue this Green Challenge. Congrats @MPsantoshtrs Great intiate for Climate Change
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
10
60
@Collector_JSK
Collector JS Bhupalpally
10 months
*భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పై కలెక్టరేట్ సమావేశ మందిరంలోవివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు తాశీల్దార్ ల తో సమీక్షా నిర్వహించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @CEO_Telangana @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
60
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
బుధవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఉపాధి హామీ పనుల పురోగతి వంటి పలు అంశాల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎంపిడిఓ లు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
59
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
District Collector, JS Bhupalpally Today visited to Ghanpur Village in Ghanpur Mandal of JS Bhupalpally Dist and transplanted paddy along with Mahila Agricultural Labours
8
12
59
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
కలెక్టర్ ఆదేశాలతో అసలు లబ్ధిదారునికి అందిన గొర్రెల యూనిట్. మంజూరు నగర్ చెందిన కూరాకుల ఓదేలు కు రావాల్సిన గొర్రెలను సిపల్లి గ్రామానికి చెందిన మధుకర్ కు కేటాయించగా విచారణ జరిపి కలెక్టర్ అసలు లబ్ధిదారులకు అందజేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రను సన్మానిస్తున్న K. ఓదేలు.
Tweet media one
Tweet media two
5
1
59
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
భూపాలపల్లి లో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణరావు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా SP కిరణ్ ఖరే. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
58
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
జిల్లాలో తేదీ 23.2.23 నాడు మంత్రుల పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు (నోడల్ ఆఫీసర్స్) తో ఏర్పాట్లు పై ఛాంబర్ లో రివ్యూ సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్.. @TelanganaCMO @MinisterKTR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
55
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
కాటారం మండలంలోని దామెరకుంట-లక్ష్మీపురం గ్రామంలో అధికావర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి ప్రభుత్వం తరుపున త్వరగా నష్ట పరిహారం అందేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
4
55
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
The district administration will aim for more centres in near future.
@bethoju_csc
Bethoju Harikrishna Kumar
2 years
Jayashankar District, Telangana 100 CSC Model Centers Project approved in DCC Meeting held on 5th May 2022 cover under PMEGP thank You sir @Collector_JSK @CSCTelangana @CSCSPV @dintya15 @rajakishore_j @madhurirepala @MadanCSCSPV @bethoju_csc
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
12
4
28
55
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
56
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంబేట్కర్ స్టేడియం లో జరిగిన వేడుకలలో భాగంగా స్వాతంత్ర సమరయోధులని సన్మానిచ్చిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, MLA భూపాలపల్లి, ZP CHAIRPERSON @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
56
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
శుక్రవారం పోడు భూముల సర్వే ,ధరణి దరఖాస్తులు తదితర అంశాల పై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సిఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
55
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములలో నేటి వరకు కాస్తులో ఉన్న రైతు భూము ల ను సర్వే నిర్వహించి వారికి పట్టాదారు పాస్ బుక్ లు మంజూరు చేస్తాం*..... *జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా* @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
53
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు జిల్లా లోని పట్టభద్రులు తమ ఓటహక్కును ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 (ఆన్లైన్ / ఆఫ్ లైన్) ద్వారా లేదా మండల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు @CEO_Telangana
Tweet media one
1
2
53
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ఇంచార్జి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో కలసి పరిశీలించారు మండలంలోని అభివృద్ధి పనులు సంతృప్తి గా ఉన్నాయని అధికారులను సర్పంచులను అభినందించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
4
53
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న పేద వారి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
2
54
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
గురువారం భూపాల్ పల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు గణపూర్ మండలంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. @MinisterKTR @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
52
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
0
6
51
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాంతినగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన సింగరేణి అధికారులను ఆదేశించారు. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
1
5
52
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
జిల్లాలో 30 నిముషాల్లో 3 లక్షల మొక్కలు నాటే మెఘా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజిమ్ గారు. పాల్గొన్న జిల్లా అటవీశాఖ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి , అటవీశాఖ సిబ్బంది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
47
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
*పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం పై సంబందిత తాశీల్దార్ లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @CEO_Telangana @TelanganaCS @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
51
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
Extended wishes to Honorable Minister for Tribal Affairs and Women and Child Development @SatyavathiTRS Garu on the inauguration of new Telangana Secretariat. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
2
1
50
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
వారం రోజుల లోగా నిర్మాణంలో ఉన్న ఎలక్షన్ EVM గోడౌన్స్ కు పెయింటింగ్ పూర్తిచేసి అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
1
48
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
ఫిబ్రవరి 13న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వస్తుందని, వీరి పర్యటన సజావుగా జరిగేలా సంబంధించిన అధికారులు పూర్తి ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
48
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా గారు ప్రాణహిత పుష్కరాల ప్రారంభం సందర్భంగా బుధవారం కాళేశ్వరం లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
50
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
Collector Bhavesh Mishra arranged a meeting to Discuss the plan of tribal Anganwadi Upgradation Plan where he launched Azadi ka Amrit mahotsav Competition
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
47
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
ఘన్పూర్ మండల కేంద్రంలో ని కస్తూర్భా పాఠశాలను సందర్శించి 10 వ తరగతి విద్యార్థినిలకు పాఠాలు బోధిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCMO @TelanganaCS @TSEduDept
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
48
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
జిల్లాలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగొండ మండలం లింగాల గ్రామంలో మన ఊరు–మనబడి పథకం కింద పునరుద్ధరించిన ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్,తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. @TSEduDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
49
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కాసేపు ఆహ్లాదకరంగా గడిపారు. గణితం భౌతిక శాస్త్రం ఆంగ్లం సబ్జెక్టులలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలిస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ కలెక్టర్ పాఠాలు బోధించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
47
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
జిల్లా కలెక్టర్ గారి వాహనం మరియు వాహనం ఢీకొని నేను కింద పడగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి నా వద్దకు వచ్చి పరిశీలించి సింగరేణి ఆసుపత్రిలో వైద్యం అందేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నoదుకు జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం గారికి ధన్యవాదాలు
6
1
47
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
. భూపాలపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. కళాశాలకు విచ్చేసిన కలెక్టర్ విద్యార్థుల కు గణితము మరియు భౌతిక శాస్త్రముల పాఠాలను బోధించి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
48
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , డీజిపి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, MPDO, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
47
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
మాజీ శాసన సభాపతి స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి 87వ జయంతి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించి శ్రీపాద రావు చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
46
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
*జిల్లా వైద్యాధికారి కార్యాలయం లో వైద్యాధికారులతో సమీక్షా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @TelanganaCMO @TelanganaHealth
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
46
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
In the leadership of District collector, @india_adc team conducted the orientation and discussion around adolescent Girls Child Campaign at Collectrate.Where Collector Sir ask the departments to Identify the Adolescent Girls who is Out of School and comes under Anemia issue.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
47
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ పంట సాగు మరియు సూక్ష్మ నీటిపారుదల పథకం పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCS @TelanganaCMO @TSHORTI2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
47
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫోన్ నెంబర్ 9030632608 మరియు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 18004251123 లకు కాల్ చేసి వరద సహాయం పొందాలని తెలిపారు.
Tweet media one
0
4
46
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
జిల్లా కలెక్టర్ మహాముత్తారం మండలంలో పర్యటించి వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్షాలకు మా పూరి గుడిశలన్ని ఉరుస్తూ ఇండ్లలో ఉండలేక పోతున్నామని డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని కనుకనూర్ గిరిజనులు కలెక్టర్ ను కోరారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
44
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
వర్షాలు, వరదలకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో సమా���ేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
46
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
. శుక్రవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మండలాల ప్రత్యేక అధికారులు, MPDO, MRO తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారిగా పల్లెప్రకృతి వనాలు,షెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాల నిర్మాణాలపై సమీక్షించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
3
45
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సమావేశం భవేశ్ మిశ్రా.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
45
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
76th Independence day was celebrated in the district by disbursing new Asara Pension cards, awarding best performing staff and display of department tableaus as part of Swatantrata #Vajrotsava . Sri Anurag Sharma, IPS (retd), Advisor @TelanganaCMO was chief guest @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
45
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో సింగరేణి క్లబ్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, అదనపు కలెక్టర్ దివాకర, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి సిద్దు జిల్లా అధికారులు యువతీ యువకులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
46
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
శుక్రవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో జాతీయ ఓటర్ దినోత్సవం, పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ ఐ.డి. తో ఆధార్ అనుసంధానం ప్రక్రియ పై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు
Tweet media one
Tweet media two
2
2
43
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
బుధవారం మహదేవపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పిటిసి, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యుల పదవీకాలం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.జడ్పిటిసి, ఎంపిటిసి కో ఆప్షన్ సభ్యులను ఆయన మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
44
@Collector_JSK
Collector JS Bhupalpally
10 months
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులు పరీక్షల ల్లో ఉత్తీర్ణత సాధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రభుత్వ ఉపాద్యాయులకు దిశానిస్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCS @TSEduDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
44
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో వ్యవసాయ, ఉద్యాన, విద్యా, ఎస్సీ అభివృద్ధి, ఎస్సీ కార్పోరేషన్, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
45
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
ఉపాధి హామీ పనులు, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, మహిళా శక్తి కార్యక్రమం అమలు, మిషన్ భగీరథ ఇంటింటి సర్వే, అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
45
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
31 వ తేదీన సి ఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది జిల్లాలో నూతనంగా ఎంపికైన 87 మంది స్టాఫ్ నర్సుల కు శుభాకాంక్షలు తెలియచేసిన :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCMO @CEO_Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
44
@Collector_JSK
Collector JS Bhupalpally
10 months
*మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలననుండి ఆరు గ్యారెంటీల వినతులు స్వీకరిస్తున్న ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
43
@Collector_JSK
Collector JS Bhupalpally
4 years
సి ఆర్ నగర్ బాంబుల గడ్డ లో డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
42
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
*భూపాలపల్లి లోని మైనారిటీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన 55వ గ్రంథాలయ మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన జిల్లా కలెక్టర్ భ వే శ్ మిశ్రా* @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
44
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
December 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రకటనలో తెలిపారు @CEO_Telangana @TelanganaCS
Tweet media one
3
2
44
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
స్థానిక ప్రగతి భవనం సమావేశ మందిరంలో పొడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం రివ్యూ సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్.... @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
3
4
41
@Collector_JSK
Collector JS Bhupalpally
4 months
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో సంపూర్ణతా అభియాన్ ప్రారంభోత్సవం అనంతరం కె.జి.వి.బి పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన జిల్లా ��లెక్టర్. @TelanganaCMO @TelanganaCS @TSEduDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
43
@Collector_JSK
Collector JS Bhupalpally
3 years
పోడు భూములకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి గ్రామ సభల నిర్వహణపై అటవీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారు సమావేశం.
Tweet media one
4
4
40
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
.శుక్రవారం ఇల్లందు క్లబ్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సిపిఆర్ ట్రైనింగ్ కార్డియో పల్మనరీ రిసోసియేషన్ శిక్షణ ప్రజా ప్రతినిధులకు, వైద్య సిబ్బందికి, అధికారులకు ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. @TelanganaHealth @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
41
@Collector_JSK
Collector JS Bhupalpally
11 months
2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పి.ఎస్.నం (79) పుల్లురు రామయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. @CEO_Telangana @SpokespersonECI
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
42
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.శుక్రవారం భూపాల్ పల్లి మండలం పంబాపూర్ గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
2
41
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
మహదేపూర్ మండలం కాళేశ్వరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాధికారులు తో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ @TelanganaCMO @TelanganaCS @heal
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
40
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
on 13-03-2020 Collector Sir Intraction with Anganwadi Students at Tekumatla Mandal
Tweet media one
Tweet media two
4
5
40
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి కృషితో నీతి ఆయో సౌజన్యంతో బైజుస్ ఎడ్యుకేషనల్ సంస్థ జిల్లాలో ఇంటర్ చదివేటువంటి విద్యార్థుల కొరకు జేఈఈ మరియు నీట్ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లాలో 35 మంది విద్యార్థులు శిక్షణను పొందుతున్నారు. @TelanganaCMO @NITIAayog
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
42
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
భూపాల్ పల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీకి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోం శాఖ మంత్రి అనంతరం మొగుళపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
41
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
సుభాష్ నగర్ కాలనీలో 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్ స్టాల్స్ ను, దివ్యాంగుల కోసం ఏర్పాటు 23 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. @TelanganaCMO @TelanganaCS @MinisterKTR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
39
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ సమైక్యతా ర్యాలీని వరంగల్ MP P దయాకర్, కలెక్టర్ భవేశ్ మిశ్రా ,SP సురేందర్ రెడీ, పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించా���ు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
41
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
ఘన్పూర్ మండలంలోని చెల్పూర్ జెడ్ పి హెచ్ పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థుల కు ఫిజికల్ సైన్స్ పాఠాలు బోధిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
40
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో బాధితుల కోసం కరకపల్లి ప్రభుత్వ పాఠశాల సిఎస్ఐ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బాధితులకు ధైర్యం చెప్పి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. @TelanganaCS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
40
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
.శనివారం భూపాలపల్లి టౌన్ లో గల రామ్ సాయి ఎరువుల విత్తనాలు దుకాణం ను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాల నిర్వహణను, రిజిస్టర్ లను ,స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు. @TelanganaCMO @chi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
0
40
@Collector_JSK
Collector JS Bhupalpally
3 months
శనివారం పలిమెల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పర్యటించారు. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మురు లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
40
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
*ప్రభుత్వ భూములను రక్షించేలా చర్యలు చేపట్టాలి ::జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
41
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
*కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి @TelanganaCMO @TelanganaHealth @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
0
40
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
ఘనపూర్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల ప్రజా పాలన అర్జీదారుల ధరకాస్తుల తప్పుడు సవరణలు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
39
@Collector_JSK
Collector JS Bhupalpally
2 years
జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
40
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం గారు మంగళవారం కాలేశ్వరం లో ఏర్పా���ుచేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
38
@Collector_JSK
Collector JS Bhupalpally
8 months
పదవతరగతి పరీక్షల నిర్వహణ పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశపు హాలులో విద్యా, రెవిన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, సమాచార, మున్సిపల్, విద్యుత్, వైద్య, రవాణా, పోస్టల్, ఆర్టీసీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
0
1
39
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
జిల్లాలో శాసన సభా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినందుకు శ్రేష్టమైన పనితీరుకు గాను జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గౌ.రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా ఎన్నిక అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, IAS. @CEO_Telangana @SpokespersonECI
Tweet media one
Tweet media two
Tweet media three
4
2
39
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
Covid-19 control room is available 24/7 for any queries and guidence at collectorate jayashankar Bhupalpally. Please call to the given helpline numbers 08713248080 8897622100
Tweet media one
11
7
39
@Collector_JSK
Collector JS Bhupalpally
5 years
District Collector Jayashankar Bhupalpally
Tweet media one
2
2
37
@Collector_JSK
Collector JS Bhupalpally
1 year
వరద నష్టం తయారు అంచనా పై భూపాలపల్లి MLA వెంకటరమణారెడ్డి, మంతని MLA శ్రీధర్ బాబుతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ, భారీ వర్షాల వల్ల వచ్చిన నష్టాలను అంచనా వేసి నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
38
@Collector_JSK
Collector JS Bhupalpally
9 months
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా @TelanganaCMO @TelanganaCS
Tweet media one
2
2
38