Revanth Reddy
@revanth_anumula
Followers
600K
Following
20K
Media
4K
Statuses
8K
Chief Minister of Telangana
Hyderabad, Telangana India
Joined March 2016
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో….విజయం సాధించిన .టీడీపీ అధినేత .చంద్రబాబు నాయుడు గారికి, .జనసేన అధినేత .పవన్ కల్యాణ్ గారికి.నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య .సత్సంబంధాలను కొనసాగిస్తూ….సమస్యలను పరిష్కరించుకుంటూ….అభివృద్ధి పథం వైపు సాగుదాం. @ncbn @PawanKalyan.
382
9K
46K
Thank you @narendramodi ji and looking forward for cooperation for the development of Telangana state.
Congratulations to Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana. I assure all possible support to further the progress of the state and the welfare of its citizens. @revanth_anumula.
333
3K
46K
I wholeheartedly express my gratitude to honourable AICC president .Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka
4K
6K
41K
నిన్న, నేడు, రేపు మీరే నా బలం. తెలంగాణ రక్షణ కై కదిలిన కాంగ్రెస్ దళం. #TelanganaElectionResults .#CongressWinningTelangana.#ByeByeKCR
610
4K
24K
తొలి రోజు సచివాలయంలో…. ఆశీర్వచనాలు, అభినందనల మధ్య తొలి రోజు ప్రజా పాలన మొదలైంది. పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజా పాలన కేంద్రంగా మారబోతోంది. అభినందనలు తెలిపిన సహచర మంత్రులు, అధికార గణానికి ధన్యవాదాలు. #TelanganaPrajaPrabhutwam
479
4K
23K
Cordially met honourable Congress President Shri @kharge ji and congratulated on the victory in the Telangana state. I express my gratitude for trusting me with the responsibility of the state.
480
2K
23K
Thank you for bringing to our notice this issue @IamSaiDharamTej garu. Child safety is utmost priority for our Govt. Will look into this incident and take appropriate action.
In the moment of grief and angst, the wrong handle of Hon'ble CM Garu of Telangana is put out. @revanth_anumula Anna,.Please look into this and serve the needful. Thank you.
506
5K
23K
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి .రూ.50లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు. వారికి నా అభినందనలు. @urstrulyMahesh
213
4K
21K
డ్రగ్స్ రహిత తెలంగాణ….లక్ష్య సాధనలో. అవగాహన కోసం….శ్రీ చిరంజీవి గారు….తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా అభినందనలు. @KChiruTweets
108
3K
20K
ఆడబిడ్డలకు….అమ్మ ఇచ్చిన మాట….అన్న నెరవేర్చుకుంటున్న మాట. నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. #TelanganaPrajaPrabhutwam
461
2K
19K
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు కలిశారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి చెక్కును విరాళంగా అందజేశారు. నా తరపున, తెలంగాణ ప్రజల తరపున.ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. @PawanKalyan
160
4K
19K
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @KChiruTweets
199
2K
17K
జనం కష్టాలు వింటూ… .కన్నీళ్లు తుడుస్తూ.తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుండి ఎదిగి….ఆ జనం గుండె చప్పుడు విని….వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!. #TelanganaPrajaPrabhutwam
470
2K
16K
ప్రజాస్వామ్య భారత ప్రస్థానానికి మార్గదర్శి.రాజ్యాంగ నిర్మాత డా॥ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #Ambedkar
187
2K
16K
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులైన నా సహచర మిత్రులకు అభినందనలు. సమిష్టి కృషితో అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంకితమవుదాం. అన్నీ రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపుదాం. #Telangana #Prajaprabhutwam
262
2K
16K
శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
134
2K
15K
తెలుగు జాతి అస్థిత్వ పతాక.తెలుగు నేల జవసత్వ ప్రతీక .ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #NTRVardanthi #NTR
133
2K
14K
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం….ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా….శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ….శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో….రూపొందించడం హర్షించదగ్గ విషయం. #DrugFreeTelangana #SayNoToDrugs
61
2K
14K
ప్రజా నాయకుడు సారథ్యంలో.ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో ఇక పాలన….ప్రజల కోసం. ప్రజల చేత. ప్రజలే కేంద్రంగా ఉంటుంది. #Telangana #Prajaprabhutwam
253
2K
13K
Extremely honoured to be given the responsibility of Telangana Pradesh Congress committee president Heartfully thanking Smt. Sonia Gandhi ji @INCIndia, @RahulGandhi ji and @priyankagandhi ji for having faith in me. @kcvenugopalmp.@manickamtagore .@INCTelangana
2K
2K
13K
పాలన ప్రజలకు చేరువ చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. పేదల కష్టాలు విని, పరిష్కారమార్గం చూపడమే ప్రజా నాయకుడుగా నా బాధ్యత. ఆ బాధ్యతలో భాగమే ఈ ప్రజా దర్బార్ . #TelanganaPrajaPrabhutwam
261
2K
13K
పరిపాలన….రాజకీయం….విజ్ఞప్తులు….పరిష్కారాలు….సమావేశాలు….తీరిక లేని షెడ్యూల్….అన్నింటికీ కొంచం విరామం. హోళీ నాడు… .మనుమడితో ఆటవిడుపు. #HappyHoli2024 #Holi2024 #Holi
227
940
13K
Thanks a lot @PawanKalyan garu for your lovely wishes.
Heartfelt birthday wishes to the Hon’ble Chief Minister of Telangana, Sri @revanth_anumula garu. May you be blessed with good health, long life, and the strength to lead the state of Telangana towards greater prosperity. #Telangana #RevanthReddy.
52
2K
13K
I thank @INCTelangana team and our dearest congress soldiers for making #Gajwel meeting a huge success.
279
3K
12K
వరద బాధితుల సహాయార్ధం ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారు రూ.50 లక్షలు చెక్కు అందజేశారు. నటుడు రాంచరణ్ తరపున మరో రూ.50 లక్షల చెక్కును చిరంజీవి గారు అందజేశారు. వారికి.ధన్యవాదాలు. @KChiruTweets
55
2K
12K
తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #Soniamma
233
1K
11K
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది. #Srikantachary #Telangana #Martyr
263
2K
11K
ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి శాసనసభకు విచ్చేసిన గౌరవ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ గారిని పుష్పగుచ్ఛంతో ఆహ్వానించడం జరిగింది. @DrTamilisaiGuv .#TelanganaAssembly
125
700
11K
గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. అనుబంధాలు ….శాశ్వతమై మిగిలాయి. కొండారెడ్డిపల్లిలో….ఈ దసరా నా జీవన ప్రస్థానంలో….ఆత్మీయ అధ్యాయం. #Dussehra #Dussehra2024
410
3K
11K
HOW’S the JOSH…. #CongressNyayPatra.#CongressManifesto2024 .#TelanganaJanaJathara.#HaathBadlegaHaalat
278
2K
10K
Attended the Round Table Conference against uranium mining in Nallamalla forest, initiative by @PawanKalyan garu. #savekrishna #saveNallamalla
136
3K
10K
🔥No stopping for #Congress . Yesterday “HIMACHAL PRADESH”.Today “KARNATAKA”.Tomorrow “TELANGANA”. #KarnatakaElectionResults .#ByeByeModi #ByeByeKCR
209
2K
10K
After taking charge as the Chief Minister of Telangana, had a courtesy meeting today for the first time with the honourable Prime minister Shri @narendramodi ji. We sought prompt resolution of the pending issues and cooperation for the development of the state from the PM.
171
843
10K
మీ రేవంతన్న సందేశం. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.‘చేయి’ చేయి కలుపుదాం….అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం. #MaarpuKavaliCongressRavali.#CongressVijayabheriYatra #CongressWinningTelangana.#Congress6Guarantees.#KCRNeverAgain #ByeByeKCR
770
2K
10K
Happy to see @alluarjun join and champion the public awareness campaign to save our children & youth of #Telangana from drugs. Let us all join hands for a healthy state and society. #DrugFreeTelangana #SayNoToDrugs.
Let’s unite to support the victims and work towards building a safer, healthier society. Humbled to join this impactful initiative by the Government of Telangana. @revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs
71
2K
10K
Watched #IPL2024 match along with family at Rajiv Gandhi international cricket stadium in Uppal between #SRH and #CSK . Presented Player of the match award to Abhishek Sharma. Congratulations to the SRH Team and Abhishek Sharma for the stupendous performance. #Hyderabad
88
1K
10K
I would like to specially thank @RahulGandhi bhaiya for taking out the time to wish me personally on my birthday.
386
889
10K
ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధిగా .ప్రమాణ స్వీకారం చేసిన పవిత్ర క్షణం… . తెలంగాణ అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం పునరంకితం. #TelanganaPrajaPrabhutwam .#TelanganaAssembly
141
1K
10K
సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు .శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ లను మర్యాదపూర్వకంగా కలిశాను. @RahulGandhi @priyankagandhi
73
716
9K
ఏసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ… క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. #Christmas
219
790
9K
మహాత్ముడి సాక్షిగా….అంబేద్కర్ స్ఫూర్తిగా….మన శాసన సభలు….ఇక పై జన శాసన సభలు. #TelanganaAssembly .#TelanganaPrajaPrabhutwam
151
1K
9K
Congratulations and Thank you #TeamIndia for making #India proud. This victory will be cherished for long. #T20WorldCupFinal
36
581
9K
ప్రజాస్వామ్య ప్రక్రియలో శాసన సభాపతి ఎన్నిక ఒక కీలక ఘట్టం. ఈ ఘట్టంలో భాగంగా శ్రీ గడ్డం ప్రసాద్ గారు శాసనసభాపతిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. @PrasadKumarG999
88
659
9K
Dear @ncbn garu, thank you for your warm, kind wishes.
Birthday wishes to the Hon'ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu. I pray for his good health and long life.
98
937
9K
A meeting was held today with #AndhraPradesh CM Shri @ncbn garu with his Ministers & officials at .#PrajaBhavan to discuss and resolve longstanding issues after bifurcation. Deputy Chief Minister Shri @Bhatti_Mallu garu, Ministers…Shri @Min_SridharBabu garu ,Shri
115
1K
9K
The security breach in Parliament is of serious concern. It is not just an assault on Parliament House but also on our democratic values. I urge the Speaker @ombirlakota ji to conduct a thorough investigation and take stringent action against the perpetrators of this act.
112
1K
9K
సోదరి సీతక్కతో నా అనుబంధం….రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు….రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని….మనసారా కోరుకుంటున్నాను. #rakshabandhan2024
101
832
9K
Welcomed Honourable President #DroupadiMurmu garu on her arrival at Hyderabad for winter sojourn at Rashtrapati Nilayam.
81
552
8K
Rahul bhaiyya, Mera ghar…Aapka ghar. I welcome you to my home. We are family, it is your home too. @RahulGandhi
170
2K
8K
Happy Birthday to our courageous and hardworking leader @priyankagandhi ji and wish her a great year ahead.
151
579
8K
రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర రాజన్ గారి చేత శాసన సభ ప్రొటెమ్ స్పీకర్ గా శ్రీ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం జరిగింది. #TelanganaAssembly
69
720
8K
భారీ వర్షంలో విరిగిన చెట్టు కొమ్మల మధ్య ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు రాజీలేని విధి నిర్వహణకు అంకితమైన విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి,.పోలీసు, మున్సిపల్ సిబ్బందికి నా అభినందనలు. #TelanganaRains
104
915
8K
We submitted a complaint to @ECISVEEP CEO Vikas Raj garu against BRS govt of misusing power, in violation of MCC, is disbursing ₹6000 crore Rythu Bandhu in an illegal manner to favourite contractors. Dharani Portal is being misused to transfer ownership of properties to the
85
983
7K
One of the greatest economists, leaders, reformer, and above all, a humanitarian of our times Shri #ManmohanSingh ji is no more. A man of virtue, impeccable integrity, marked above all by a humane touch in decision making, Dr Singh is one of true architects of new India. He
155
1K
7K
నేడు ఎన్టీఆర్ స్టేడియం వద్ద….ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో….శ్రీ జగన్నాథ రథయాత్రను….ప్రారంభించడం జరిగింది. #RathYatra #ISKCONHyderabad
57
531
7K
Words are not enough to Thank you #Telangana for this love and support for @INCIndia . #CongressVijayabheri .#CWCMeetingHyd #SoniammaInTelangana#Vijayabheri
206
2K
7K